Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 28 - الأنبيَاء - Page - Juz 17
﴿يَعۡلَمُ مَا بَيۡنَ أَيۡدِيهِمۡ وَمَا خَلۡفَهُمۡ وَلَا يَشۡفَعُونَ إِلَّا لِمَنِ ٱرۡتَضَىٰ وَهُم مِّنۡ خَشۡيَتِهِۦ مُشۡفِقُونَ ﴾
[الأنبيَاء: 28]
﴿يعلم ما بين أيديهم وما خلفهم ولا يشفعون إلا لمن ارتضى وهم﴾ [الأنبيَاء: 28]
Abdul Raheem Mohammad Moulana ayanaku, variki pratyaksanga (mundu) unnadi, anta telusu. Varu, ayana sam'matincina variki tappa itarula koraku sipharasu ceyaleru. Varu, ayana bhiti valana bhayakampitulai untaru |
Abdul Raheem Mohammad Moulana āyanaku, vāriki pratyakṣaṅgā (mundu) unnadī, antā telusu. Vāru, āyana sam'matin̄cina vāriki tappa itarula koraku siphārasu cēyalēru. Vāru, āyana bhīti valana bhayakampitulai uṇṭāru |
Muhammad Aziz Ur Rehman వారికి ముందున్నవాటి గురించి, వెనుక ఉన్న వాటి గురించి కూడా ఆయనకు తెలుసు. సిఫారసు వినటానికి అల్లాహ్ ఇష్టపడిన వారి విషయంలో తప్ప వారు ఎవరి గురించి కూడా సిఫారసు చేయజాలరు. వారు స్వయంగా అల్లాహ్ రౌద్రానికి భీతిల్లుతూ ఉంటారు |