×

మానవుడు ఆత్రగాడుగా (తొందర పాటు జీవిగా) పుట్టించబడ్డాడు. త్వరలోనే నేను మీకు నా సూచనలు చూపుతాను, 21:37 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:37) ayat 37 in Telugu

21:37 Surah Al-Anbiya’ ayat 37 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 37 - الأنبيَاء - Page - Juz 17

﴿خُلِقَ ٱلۡإِنسَٰنُ مِنۡ عَجَلٖۚ سَأُوْرِيكُمۡ ءَايَٰتِي فَلَا تَسۡتَعۡجِلُونِ ﴾
[الأنبيَاء: 37]

మానవుడు ఆత్రగాడుగా (తొందర పాటు జీవిగా) పుట్టించబడ్డాడు. త్వరలోనే నేను మీకు నా సూచనలు చూపుతాను, కావున నన్ను తొందరపెట్టకండి

❮ Previous Next ❯

ترجمة: خلق الإنسان من عجل سأريكم آياتي فلا تستعجلون, باللغة التيلجو

﴿خلق الإنسان من عجل سأريكم آياتي فلا تستعجلون﴾ [الأنبيَاء: 37]

Abdul Raheem Mohammad Moulana
manavudu atragaduga (tondara patu jiviga) puttincabaddadu. Tvaralone nenu miku na sucanalu cuputanu, kavuna nannu tondarapettakandi
Abdul Raheem Mohammad Moulana
mānavuḍu ātragāḍugā (tondara pāṭu jīvigā) puṭṭin̄cabaḍḍāḍu. Tvaralōnē nēnu mīku nā sūcanalu cūputānu, kāvuna nannu tondarapeṭṭakaṇḍi
Muhammad Aziz Ur Rehman
మానవుడు మహా తొందరపాటు స్వభావిగా పుట్టించబడ్డాడు. మీకు నా సూచనలను ఇప్పుడే చూపిస్తాను-కనుక నన్ను తొందర పెట్టకండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek