Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 6 - الأنبيَاء - Page - Juz 17
﴿مَآ ءَامَنَتۡ قَبۡلَهُم مِّن قَرۡيَةٍ أَهۡلَكۡنَٰهَآۖ أَفَهُمۡ يُؤۡمِنُونَ ﴾
[الأنبيَاء: 6]
﴿ما آمنت قبلهم من قرية أهلكناها أفهم يؤمنون﴾ [الأنبيَاء: 6]
Abdul Raheem Mohammad Moulana mariyu viriki purvam memu nasanam cesina e puravasulu kuda visvasinci undaledu. Ayite! Viru matram visvasistara |
Abdul Raheem Mohammad Moulana mariyu vīriki pūrvaṁ mēmu nāśanaṁ cēsina ē puravāsulu kūḍā viśvasin̄ci uṇḍalēdu. Ayitē! Vīru mātraṁ viśvasistārā |
Muhammad Aziz Ur Rehman వీరికి మునుపు మేము నాశనం చేసిన ఏ జనవాసం కూడా విశ్వసించలేదు. ఇప్పుడు వీళ్లు మాత్రం విశ్వసిస్తారా |