Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 68 - الأنبيَاء - Page - Juz 17
﴿قَالُواْ حَرِّقُوهُ وَٱنصُرُوٓاْ ءَالِهَتَكُمۡ إِن كُنتُمۡ فَٰعِلِينَ ﴾
[الأنبيَاء: 68]
﴿قالوا حرقوه وانصروا آلهتكم إن كنتم فاعلين﴾ [الأنبيَاء: 68]
Abdul Raheem Mohammad Moulana varannaru: "Miremaina ceya dalucukunte! Itanini kalci veyandi, mi aradhyadaivalaku todpadandi |
Abdul Raheem Mohammad Moulana vārannāru: "Mīrēmainā cēya dalucukuṇṭē! Itanini kālci vēyaṇḍi, mī ārādhyadaivālaku tōḍpaḍaṇḍi |
Muhammad Aziz Ur Rehman (దానికి వారి అహం దెబ్బతిన్నది) “మీరేదన్నా చేయాలనే అనుకుంటే ఇతన్ని అగ్నికి ఆహుతి చేయండి. మీ దేవుళ్లకు సహాయంగా నిలబడండి” అని వారన్నారు |