×

ప్రతిసారి వారు దాని (ఆ నరకం) నుండి దాని బాధ నుండి బయట పడటానికి ప్రయత్నించి 22:22 Telugu translation

Quran infoTeluguSurah Al-hajj ⮕ (22:22) ayat 22 in Telugu

22:22 Surah Al-hajj ayat 22 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hajj ayat 22 - الحج - Page - Juz 17

﴿كُلَّمَآ أَرَادُوٓاْ أَن يَخۡرُجُواْ مِنۡهَا مِنۡ غَمٍّ أُعِيدُواْ فِيهَا وَذُوقُواْ عَذَابَ ٱلۡحَرِيقِ ﴾
[الحج: 22]

ప్రతిసారి వారు దాని (ఆ నరకం) నుండి దాని బాధ నుండి బయట పడటానికి ప్రయత్నించి నప్పుడల్లా తిరిగి అందులోకే నెట్టబడతారు. మరియు వారితో : "నరకాగ్నిని చవి చూడండి!" (అని అనబడుతుంది)

❮ Previous Next ❯

ترجمة: كلما أرادوا أن يخرجوا منها من غم أعيدوا فيها وذوقوا عذاب الحريق, باللغة التيلجو

﴿كلما أرادوا أن يخرجوا منها من غم أعيدوا فيها وذوقوا عذاب الحريق﴾ [الحج: 22]

Abdul Raheem Mohammad Moulana
pratisari varu dani (a narakam) nundi dani badha nundi bayata padataniki prayatninci nappudalla tirigi anduloke nettabadataru. Mariyu varito: "Narakagnini cavi cudandi!" (Ani anabadutundi)
Abdul Raheem Mohammad Moulana
pratisāri vāru dāni (ā narakaṁ) nuṇḍi dāni bādha nuṇḍi bayaṭa paḍaṭāniki prayatnin̄ci nappuḍallā tirigi andulōkē neṭṭabaḍatāru. Mariyu vāritō: "Narakāgnini cavi cūḍaṇḍi!" (Ani anabaḍutundi)
Muhammad Aziz Ur Rehman
ఆ బాధకు తట్టుకోలేక వారు అక్కణ్ణుంచి పారిపోవాలని అనుకున్నప్పుడల్లా తిరిగి అందులోనికే నెట్టివేయబడతారు. “దహనయాతన రుచి చూడండి” (అని వారితో అనబడుతుంది)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek