Quran with Telugu translation - Surah Al-hajj ayat 23 - الحج - Page - Juz 17
﴿إِنَّ ٱللَّهَ يُدۡخِلُ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ يُحَلَّوۡنَ فِيهَا مِنۡ أَسَاوِرَ مِن ذَهَبٖ وَلُؤۡلُؤٗاۖ وَلِبَاسُهُمۡ فِيهَا حَرِيرٞ ﴾
[الحج: 23]
﴿إن الله يدخل الذين آمنوا وعملوا الصالحات جنات تجري من تحتها الأنهار﴾ [الحج: 23]
Abdul Raheem Mohammad Moulana niscayanga, visvasinci satkaryalu cesevarini allah krinda selayellu pravahance svargavanalalo pravesimpajestadu. Andulo variki bangaram mariyu mutyalato ceyabadina kankanalu todigimpa badatayi. Akkada vari koraku pattu vastralu untayi |
Abdul Raheem Mohammad Moulana niścayaṅgā, viśvasin̄ci satkāryālu cēsēvārini allāh krinda selayēḷḷu pravahan̄cē svargavanālalō pravēśimpajēstāḍu. Andulō vāriki baṅgāraṁ mariyu mutyālatō cēyabaḍina kaṅkaṇālu toḍigimpa baḍatāyi. Akkaḍa vāri koraku paṭṭu vastrālu uṇṭāyi |
Muhammad Aziz Ur Rehman విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారికి క్రింద సెలయేరులు పారే (స్వర్గ) వనాలలో అల్లాహ్ ప్రవేశం కల్పిస్తాడు. అక్కడ వారు బంగారు కంకణాలు తొడిగించబడతారు – స్వచ్ఛమైన ముత్యాలు కూడా! వారు ధరించే వస్త్రాలు కూడా పట్టు వస్త్రాలై ఉంటాయి |