×

ఎందుకంటే వారికి మంచి మాటల వైపునకు మార్గదర్శకత్వం చూపబడింది. మరియు వారు సర్వస్తోత్రాలకు అర్హుడైన (అల్లాహ్) 22:24 Telugu translation

Quran infoTeluguSurah Al-hajj ⮕ (22:24) ayat 24 in Telugu

22:24 Surah Al-hajj ayat 24 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hajj ayat 24 - الحج - Page - Juz 17

﴿وَهُدُوٓاْ إِلَى ٱلطَّيِّبِ مِنَ ٱلۡقَوۡلِ وَهُدُوٓاْ إِلَىٰ صِرَٰطِ ٱلۡحَمِيدِ ﴾
[الحج: 24]

ఎందుకంటే వారికి మంచి మాటల వైపునకు మార్గదర్శకత్వం చూపబడింది. మరియు వారు సర్వస్తోత్రాలకు అర్హుడైన (అల్లాహ్) యొక్క మార్గం వైపునకు మార్గదర్శకత్వం పొందారు

❮ Previous Next ❯

ترجمة: وهدوا إلى الطيب من القول وهدوا إلى صراط الحميد, باللغة التيلجو

﴿وهدوا إلى الطيب من القول وهدوا إلى صراط الحميد﴾ [الحج: 24]

Abdul Raheem Mohammad Moulana
endukante variki manci matala vaipunaku margadarsakatvam cupabadindi. Mariyu varu sarvastotralaku ar'hudaina (allah) yokka margam vaipunaku margadarsakatvam pondaru
Abdul Raheem Mohammad Moulana
endukaṇṭē vāriki man̄ci māṭala vaipunaku mārgadarśakatvaṁ cūpabaḍindi. Mariyu vāru sarvastōtrālaku ar'huḍaina (allāh) yokka mārgaṁ vaipunaku mārgadarśakatvaṁ pondāru
Muhammad Aziz Ur Rehman
పవిత్రమైన మాటలు పలికే బుద్ధి వారికి వొసగబడుతుంది. స్తుతించదగిన వాని మార్గం కూడా వారికి నిర్దేశించబడింది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek