Quran with Telugu translation - Surah Al-hajj ayat 25 - الحج - Page - Juz 17
﴿إِنَّ ٱلَّذِينَ كَفَرُواْ وَيَصُدُّونَ عَن سَبِيلِ ٱللَّهِ وَٱلۡمَسۡجِدِ ٱلۡحَرَامِ ٱلَّذِي جَعَلۡنَٰهُ لِلنَّاسِ سَوَآءً ٱلۡعَٰكِفُ فِيهِ وَٱلۡبَادِۚ وَمَن يُرِدۡ فِيهِ بِإِلۡحَادِۭ بِظُلۡمٖ نُّذِقۡهُ مِنۡ عَذَابٍ أَلِيمٖ ﴾
[الحج: 25]
﴿إن الذين كفروا ويصدون عن سبيل الله والمسجد الحرام الذي جعلناه للناس﴾ [الحج: 25]
Abdul Raheem Mohammad Moulana Niscayanga, evaraite satyanni tiraskaristu (prajalanu) allah margam nundi, masjid al haram nundi atankaparustaro - denikaite memu andari koraku samananga cesi unnamo - varu akkada nivasincevaraina sare, leda bayata nundi vaccina varaina sare. Mariyu evaraina dulo apavitrata mariyu an'yayam ceyagorutaro, alanti variki memu badhakaramaina siksanu ruci cuputamu |
Abdul Raheem Mohammad Moulana Niścayaṅgā, evaraitē satyānni tiraskaristū (prajalanu) allāh mārgaṁ nuṇḍi, masjid al harām nuṇḍi āṭaṅkaparustārō - dēnikaitē mēmu andari koraku samānaṅgā cēsi unnāmō - vāru akkaḍa nivasin̄cēvārainā sarē, lēdā bayaṭa nuṇḍi vaccina vārainā sarē. Mariyu evarainā dulō apavitrata mariyu an'yāyaṁ cēyagōrutārō, alāṇṭi vāriki mēmu bādhākaramaina śikṣanu ruci cūputāmu |
Muhammad Aziz Ur Rehman నిశ్చయంగా ఎవరయితే అవిశ్వాసానికి ఒడిగట్టి, అల్లాహ్ మార్గం నుండి, మస్జిదె హరామ్ నుండి (జనులను) అడ్డుకుంటున్నారో, ఇంకా అక్కడ అన్యాయంగా అడ్డదారులు తొక్కాలని ప్రయత్నిస్తున్నారో వారికి మేము బాధాకరమైన శిక్ష రుచి చూపిస్తాం. వాస్తవానికి మేము దానిని సర్వమానవుల కోసం సమానంగా చేసి ఉన్నాము. స్థానికులకు, బయటి నుంచి వచ్చే వారికి కూడా (ఆ హక్కు సమానంగా వర్తిస్తుంది) |