×

తరువాత వారు హజ్జ్ ఆచారాలు (తఫస్) మరియు మొక్కుబడులు (నుజుర్) పూర్తి చేసుకొనిన పిదప ఆ 22:29 Telugu translation

Quran infoTeluguSurah Al-hajj ⮕ (22:29) ayat 29 in Telugu

22:29 Surah Al-hajj ayat 29 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hajj ayat 29 - الحج - Page - Juz 17

﴿ثُمَّ لۡيَقۡضُواْ تَفَثَهُمۡ وَلۡيُوفُواْ نُذُورَهُمۡ وَلۡيَطَّوَّفُواْ بِٱلۡبَيۡتِ ٱلۡعَتِيقِ ﴾
[الحج: 29]

తరువాత వారు హజ్జ్ ఆచారాలు (తఫస్) మరియు మొక్కుబడులు (నుజుర్) పూర్తి చేసుకొనిన పిదప ఆ ప్రాచీన గృహం (కఅబహ్) యొక్క ప్రదక్షిణ చేయాలి

❮ Previous Next ❯

ترجمة: ثم ليقضوا تفثهم وليوفوا نذورهم وليطوفوا بالبيت العتيق, باللغة التيلجو

﴿ثم ليقضوا تفثهم وليوفوا نذورهم وليطوفوا بالبيت العتيق﴾ [الحج: 29]

Abdul Raheem Mohammad Moulana
taruvata varu hajj acaralu (taphas) mariyu mokkubadulu (nujur) purti cesukonina pidapa a pracina grham (ka'abah) yokka pradaksina ceyali
Abdul Raheem Mohammad Moulana
taruvāta vāru hajj ācārālu (taphas) mariyu mokkubaḍulu (nujur) pūrti cēsukonina pidapa ā prācīna gr̥haṁ (ka'abah) yokka pradakṣiṇa cēyāli
Muhammad Aziz Ur Rehman
ఆ తరువాత వారు తమ మురికిని దూరం చేసుకోవాలి, తమ మొక్కుబడులను చెల్లించాలి.(అనంతరం దేవుని) ఆ ప్రాచీన గృహానికి ప్రదక్షిణ చేయాలి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek