Quran with Telugu translation - Surah Al-hajj ayat 46 - الحج - Page - Juz 17
﴿أَفَلَمۡ يَسِيرُواْ فِي ٱلۡأَرۡضِ فَتَكُونَ لَهُمۡ قُلُوبٞ يَعۡقِلُونَ بِهَآ أَوۡ ءَاذَانٞ يَسۡمَعُونَ بِهَاۖ فَإِنَّهَا لَا تَعۡمَى ٱلۡأَبۡصَٰرُ وَلَٰكِن تَعۡمَى ٱلۡقُلُوبُ ٱلَّتِي فِي ٱلصُّدُورِ ﴾
[الحج: 46]
﴿أفلم يسيروا في الأرض فتكون لهم قلوب يعقلون بها أو آذان يسمعون﴾ [الحج: 46]
Abdul Raheem Mohammad Moulana emi? Varu bhumilo prayanam ceyara? Danini, vari hrdayalu (manas'sulu) artham cesukogalagataniki mariyu vari cevulu danini vinataniki? Vastavamemitante vari kannulaite gruddivi kavu, kani edalalo unna hrdayale gruddivayi poyayi |
Abdul Raheem Mohammad Moulana ēmī? Vāru bhūmilō prayāṇaṁ cēyarā? Dānini, vāri hr̥dayālu (manas'sulu) arthaṁ cēsukōgalagaṭāniki mariyu vāri cevulu dānini vinaṭāniki? Vāstavamēmiṭaṇṭē vāri kannulaitē gruḍḍivi kāvu, kāni edalalō unna hr̥dayālē gruḍḍivayi pōyāyi |
Muhammad Aziz Ur Rehman ఏమిటీ, వారు భూమిలో సంచరించలేదా? (ఒకవేళ తిరిగి చూచినట్లయితే) వారి హృదయాలు ఆ విషయాలను గ్రహించగలిగేవి, లేదా వారి చెవులు (ఆ సంఘటనలను గురించి) విని ఉండేవి. అసలు విషయం ఏమిటంటే కళ్లు మాత్రమే గుడ్డివై ఉండవు, రొమ్ములలో ఉన్న హృదయాలు గుడ్డివి అవుతాయి |