×

ఆ రోజు సర్వాధిపత్యం అల్లాహ్ దే. ఆయన వారి మధ్య తీర్పు చేస్తాడు. కావున విశ్వసించి 22:56 Telugu translation

Quran infoTeluguSurah Al-hajj ⮕ (22:56) ayat 56 in Telugu

22:56 Surah Al-hajj ayat 56 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hajj ayat 56 - الحج - Page - Juz 17

﴿ٱلۡمُلۡكُ يَوۡمَئِذٖ لِّلَّهِ يَحۡكُمُ بَيۡنَهُمۡۚ فَٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ فِي جَنَّٰتِ ٱلنَّعِيمِ ﴾
[الحج: 56]

ఆ రోజు సర్వాధిపత్యం అల్లాహ్ దే. ఆయన వారి మధ్య తీర్పు చేస్తాడు. కావున విశ్వసించి సత్కార్యాలు చేసేవారు పరమానందకరమైన స్వర్గవనాలలో ఉంటారు

❮ Previous Next ❯

ترجمة: الملك يومئذ لله يحكم بينهم فالذين آمنوا وعملوا الصالحات في جنات النعيم, باللغة التيلجو

﴿الملك يومئذ لله يحكم بينهم فالذين آمنوا وعملوا الصالحات في جنات النعيم﴾ [الحج: 56]

Abdul Raheem Mohammad Moulana
a roju sarvadhipatyam allah de. Ayana vari madhya tirpu cestadu. Kavuna visvasinci satkaryalu cesevaru paramanandakaramaina svargavanalalo untaru
Abdul Raheem Mohammad Moulana
ā rōju sarvādhipatyaṁ allāh dē. Āyana vāri madhya tīrpu cēstāḍu. Kāvuna viśvasin̄ci satkāryālu cēsēvāru paramānandakaramaina svargavanālalō uṇṭāru
Muhammad Aziz Ur Rehman
ఆ రోజు సర్వసత్తాధికారం అల్లాహ్‌దే. ఆయనే వారి మధ్య తీర్పులు చేస్తాడు. మరి విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు వరాలు నిండిన స్వర్గవనాలలో ఉంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek