Quran with Telugu translation - Surah Al-Mu’minun ayat 107 - المؤمنُون - Page - Juz 18
﴿رَبَّنَآ أَخۡرِجۡنَا مِنۡهَا فَإِنۡ عُدۡنَا فَإِنَّا ظَٰلِمُونَ ﴾
[المؤمنُون: 107]
﴿ربنا أخرجنا منها فإن عدنا فإنا ظالمون﴾ [المؤمنُون: 107]
Abdul Raheem Mohammad Moulana o ma prabhu! Mam'malni dini (i narakam) nundi bayataku tiyi. Okavela memu marala (papalu) ceste, memu niscayanga, durmargulame |
Abdul Raheem Mohammad Moulana ō mā prabhū! Mam'malni dīni (ī narakaṁ) nuṇḍi bayaṭaku tīyi. Okavēḷa mēmu marala (pāpālu) cēstē, mēmu niścayaṅgā, durmārgulamē |
Muhammad Aziz Ur Rehman “మా ప్రభూ! మాకు ఇక్కణ్ణుంచి విముక్తిని ప్రసాదించు. మేము గనక మళ్లీ ఇలాగే చేస్తే అప్పుడు నిశ్చయంగా మేము దుర్మార్గులమవుతాము” (అని విజ్ఞప్తి చేసుకుంటారు) |