×

కావున (తెలుసుకోండి) అల్లాహ్ అత్యున్నతుడు, నిజమైన విశ్వసార్వభౌముడు, ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. 23:116 Telugu translation

Quran infoTeluguSurah Al-Mu’minun ⮕ (23:116) ayat 116 in Telugu

23:116 Surah Al-Mu’minun ayat 116 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mu’minun ayat 116 - المؤمنُون - Page - Juz 18

﴿فَتَعَٰلَى ٱللَّهُ ٱلۡمَلِكُ ٱلۡحَقُّۖ لَآ إِلَٰهَ إِلَّا هُوَ رَبُّ ٱلۡعَرۡشِ ٱلۡكَرِيمِ ﴾
[المؤمنُون: 116]

కావున (తెలుసుకోండి) అల్లాహ్ అత్యున్నతుడు, నిజమైన విశ్వసార్వభౌముడు, ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయనే గౌరవప్రదమైన సింహాసనానికి (అర్ష్ కు) ప్రభువు

❮ Previous Next ❯

ترجمة: فتعالى الله الملك الحق لا إله إلا هو رب العرش الكريم, باللغة التيلجو

﴿فتعالى الله الملك الحق لا إله إلا هو رب العرش الكريم﴾ [المؤمنُون: 116]

Abdul Raheem Mohammad Moulana
kavuna (telusukondi) allah atyunnatudu, nijamaina visvasarvabhaumudu, ayana tappa maroka aradhya devudu ledu. Ayane gauravapradamaina sinhasananiki (ars ku) prabhuvu
Abdul Raheem Mohammad Moulana
kāvuna (telusukōṇḍi) allāh atyunnatuḍu, nijamaina viśvasārvabhaumuḍu, āyana tappa maroka ārādhya dēvuḍu lēḍu. Āyanē gauravapradamaina sinhāsanāniki (arṣ ku) prabhuvu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌యే నిజమైన సార్వభౌముడు. ఆయన మహోన్నతుడు. ఆయన తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడు. మహోన్నత పీఠానికి ఆయనే అధిపతి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek