×

ఇక ఎవడైనా అల్లాహ్ తో పాటు మరొక దైవాన్ని - తన వద్ద దాని కొరకు 23:117 Telugu translation

Quran infoTeluguSurah Al-Mu’minun ⮕ (23:117) ayat 117 in Telugu

23:117 Surah Al-Mu’minun ayat 117 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mu’minun ayat 117 - المؤمنُون - Page - Juz 18

﴿وَمَن يَدۡعُ مَعَ ٱللَّهِ إِلَٰهًا ءَاخَرَ لَا بُرۡهَٰنَ لَهُۥ بِهِۦ فَإِنَّمَا حِسَابُهُۥ عِندَ رَبِّهِۦٓۚ إِنَّهُۥ لَا يُفۡلِحُ ٱلۡكَٰفِرُونَ ﴾
[المؤمنُون: 117]

ఇక ఎవడైనా అల్లాహ్ తో పాటు మరొక దైవాన్ని - తన వద్ద దాని కొరకు ఎలాంటి ఆధారం లేకుండానే - ప్రార్థిస్తాడో, నిశ్చయంగా అతని లెక్క అతని ప్రభువు వద్ద ఉంది. నిశ్చయంగా, సత్యతిరస్కారులు సాఫల్యము పొందలేరు

❮ Previous Next ❯

ترجمة: ومن يدع مع الله إلها آخر لا برهان له به فإنما حسابه, باللغة التيلجو

﴿ومن يدع مع الله إلها آخر لا برهان له به فإنما حسابه﴾ [المؤمنُون: 117]

Abdul Raheem Mohammad Moulana
ika evadaina allah to patu maroka daivanni - tana vadda dani koraku elanti adharam lekundane - prarthistado, niscayanga atani lekka atani prabhuvu vadda undi. Niscayanga, satyatiraskarulu saphalyamu pondaleru
Abdul Raheem Mohammad Moulana
ika evaḍainā allāh tō pāṭu maroka daivānni - tana vadda dāni koraku elāṇṭi ādhāraṁ lēkuṇḍānē - prārthistāḍō, niścayaṅgā atani lekka atani prabhuvu vadda undi. Niścayaṅgā, satyatiraskārulu sāphalyamu pondalēru
Muhammad Aziz Ur Rehman
ఎవడైనా, తన దగ్గర ఏ ప్రమాణమూ లేకపోయినప్పటికీ- అల్లాహ్‌తో పాటు వేరొక దేవుణ్ణి మొరపెట్టుకుంటే, అటువంటి వ్యక్తి లెక్క అతని ప్రభువు వద్ద ఉన్నది. నిశ్చయంగా అవిశ్వాసులు సఫలురు కాలేరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek