×

ఇక మర్యమ్ కుమారుణ్ణి మరియు అతని తల్లిని మేము (మా అనుగ్రహపు) సూచనగా చేశాము. మరియు 23:50 Telugu translation

Quran infoTeluguSurah Al-Mu’minun ⮕ (23:50) ayat 50 in Telugu

23:50 Surah Al-Mu’minun ayat 50 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mu’minun ayat 50 - المؤمنُون - Page - Juz 18

﴿وَجَعَلۡنَا ٱبۡنَ مَرۡيَمَ وَأُمَّهُۥٓ ءَايَةٗ وَءَاوَيۡنَٰهُمَآ إِلَىٰ رَبۡوَةٖ ذَاتِ قَرَارٖ وَمَعِينٖ ﴾
[المؤمنُون: 50]

ఇక మర్యమ్ కుమారుణ్ణి మరియు అతని తల్లిని మేము (మా అనుగ్రహపు) సూచనగా చేశాము. మరియు వారిద్దరికి ఉన్నతమైన, ప్రశాంతమైన నీడ, ప్రవహించే సెలయేళ్ళు మరియు చెలమలు గల స్థానంలో ఆశ్రయమిచ్చాము

❮ Previous Next ❯

ترجمة: وجعلنا ابن مريم وأمه آية وآويناهما إلى ربوة ذات قرار ومعين, باللغة التيلجو

﴿وجعلنا ابن مريم وأمه آية وآويناهما إلى ربوة ذات قرار ومعين﴾ [المؤمنُون: 50]

Abdul Raheem Mohammad Moulana
ika maryam kumarunni mariyu atani tallini memu (ma anugrahapu) sucanaga cesamu. Mariyu variddariki unnatamaina, prasantamaina nida, pravahince selayellu mariyu celamalu gala sthananlo asrayamiccamu
Abdul Raheem Mohammad Moulana
ika maryam kumāruṇṇi mariyu atani tallini mēmu (mā anugrahapu) sūcanagā cēśāmu. Mariyu vāriddariki unnatamaina, praśāntamaina nīḍa, pravahin̄cē selayēḷḷu mariyu celamalu gala sthānanlō āśrayamiccāmu
Muhammad Aziz Ur Rehman
మేము మర్యమ్‌ కుమారుణ్ణి, అతని తల్లిని ఒక సూచనగా చేశాము. వారిద్దరికీ ఎత్తయిన ప్రదేశంలో ఆశ్రయం కల్పించాము. అది ప్రశాంతమైన స్థలం, నీటి కాలువగల ప్రదేశం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek