×

అల్లాహ్ ఎవ్వరినీ కూడా తనకు సంతానంగా చేసుకోలేదు మరియు ఆయనతో పాటు మరొక ఆరాధ్య దేవుడు 23:91 Telugu translation

Quran infoTeluguSurah Al-Mu’minun ⮕ (23:91) ayat 91 in Telugu

23:91 Surah Al-Mu’minun ayat 91 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mu’minun ayat 91 - المؤمنُون - Page - Juz 18

﴿مَا ٱتَّخَذَ ٱللَّهُ مِن وَلَدٖ وَمَا كَانَ مَعَهُۥ مِنۡ إِلَٰهٍۚ إِذٗا لَّذَهَبَ كُلُّ إِلَٰهِۭ بِمَا خَلَقَ وَلَعَلَا بَعۡضُهُمۡ عَلَىٰ بَعۡضٖۚ سُبۡحَٰنَ ٱللَّهِ عَمَّا يَصِفُونَ ﴾
[المؤمنُون: 91]

అల్లాహ్ ఎవ్వరినీ కూడా తనకు సంతానంగా చేసుకోలేదు మరియు ఆయనతో పాటు మరొక ఆరాధ్య దేవుడు లేడు. అలా అయితే ప్రతి దేవుడు తన సృష్టితో వేరై పోయేవాడు మరియు వారు ఒకరిపై నొకరు ప్రాబల్యం పొందగోరేవారు. అల్లాహ్! వారు కల్పించే వాటికి అతీతుడు

❮ Previous Next ❯

ترجمة: ما اتخذ الله من ولد وما كان معه من إله إذا لذهب, باللغة التيلجو

﴿ما اتخذ الله من ولد وما كان معه من إله إذا لذهب﴾ [المؤمنُون: 91]

Abdul Raheem Mohammad Moulana
allah evvarini kuda tanaku santananga cesukoledu mariyu ayanato patu maroka aradhya devudu ledu. Ala ayite prati devudu tana srstito verai poyevadu mariyu varu okaripai nokaru prabalyam pondagorevaru. Allah! Varu kalpince vatiki atitudu
Abdul Raheem Mohammad Moulana
allāh evvarinī kūḍā tanaku santānaṅgā cēsukōlēdu mariyu āyanatō pāṭu maroka ārādhya dēvuḍu lēḍu. Alā ayitē prati dēvuḍu tana sr̥ṣṭitō vērai pōyēvāḍu mariyu vāru okaripai nokaru prābalyaṁ pondagōrēvāru. Allāh! Vāru kalpin̄cē vāṭiki atītuḍu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ ఎవరినీ కొడుకుగా చేసుకోలేదు. ఆయనతోపాటు ఇంకొక ఆరాధ్య దేవుడు కూడా (భాగస్వామిగా) లేడు. ఒకవేళ అలాంటిదేదైనా ఉంటే ప్రతి దేవుడూ తాను సృష్టించిన సృష్టితాలను వేరుగా తీసుకుని వేరయిపోయేవాడు. ఒకడు ఇంకొకనిపై దండయాత్ర చేసేవాడు. వారు అల్లాహ్‌కు ఏ లక్షణాలను ఆపాదిస్తున్నారో వాటికి ఆయన అతీతుడు, పవిత్రుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek