×

మరియు వారు దీనికై నలుగురు సాక్షులను ఎందుకు తీసుకురాలేదు? ఒకవేళ వారు సాక్షులను తీసుకొని రానప్పుడు, 24:13 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:13) ayat 13 in Telugu

24:13 Surah An-Nur ayat 13 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 13 - النور - Page - Juz 18

﴿لَّوۡلَا جَآءُو عَلَيۡهِ بِأَرۡبَعَةِ شُهَدَآءَۚ فَإِذۡ لَمۡ يَأۡتُواْ بِٱلشُّهَدَآءِ فَأُوْلَٰٓئِكَ عِندَ ٱللَّهِ هُمُ ٱلۡكَٰذِبُونَ ﴾
[النور: 13]

మరియు వారు దీనికై నలుగురు సాక్షులను ఎందుకు తీసుకురాలేదు? ఒకవేళ వారు సాక్షులను తీసుకొని రానప్పుడు, అల్లాహ్ వద్ద వారే అసత్యవాదులు

❮ Previous Next ❯

ترجمة: لولا جاءوا عليه بأربعة شهداء فإذ لم يأتوا بالشهداء فأولئك عند الله, باللغة التيلجو

﴿لولا جاءوا عليه بأربعة شهداء فإذ لم يأتوا بالشهداء فأولئك عند الله﴾ [النور: 13]

Abdul Raheem Mohammad Moulana
mariyu varu dinikai naluguru saksulanu enduku tisukuraledu? Okavela varu saksulanu tisukoni ranappudu, allah vadda vare asatyavadulu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāru dīnikai naluguru sākṣulanu enduku tīsukurālēdu? Okavēḷa vāru sākṣulanu tīsukoni rānappuḍu, allāh vadda vārē asatyavādulu
Muhammad Aziz Ur Rehman
దీనిపై వారు నలుగురు సాక్షుల్ని ఎందుకు తీసుకురాలేదు? సాక్షుల్ని తీసుకురానందున ఈ నీలాపనిందను మోపినవారు అల్లాహ్‌ సన్నిధిలో అబద్ధాల కోరులయ్యారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek