×

విశ్వాసులైన పురుషులు మరియు విశ్వాసులైన స్త్రీలు దానిని వినినప్పుడు, తమను గురించి తాము మంచి తలంపు 24:12 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:12) ayat 12 in Telugu

24:12 Surah An-Nur ayat 12 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 12 - النور - Page - Juz 18

﴿لَّوۡلَآ إِذۡ سَمِعۡتُمُوهُ ظَنَّ ٱلۡمُؤۡمِنُونَ وَٱلۡمُؤۡمِنَٰتُ بِأَنفُسِهِمۡ خَيۡرٗا وَقَالُواْ هَٰذَآ إِفۡكٞ مُّبِينٞ ﴾
[النور: 12]

విశ్వాసులైన పురుషులు మరియు విశ్వాసులైన స్త్రీలు దానిని వినినప్పుడు, తమను గురించి తాము మంచి తలంపు వహించి: "ఇది స్పష్టమైన అపనిందయే!" అని ఎందుకు అనలేదు

❮ Previous Next ❯

ترجمة: لولا إذ سمعتموه ظن المؤمنون والمؤمنات بأنفسهم خيرا وقالوا هذا إفك مبين, باللغة التيلجو

﴿لولا إذ سمعتموه ظن المؤمنون والمؤمنات بأنفسهم خيرا وقالوا هذا إفك مبين﴾ [النور: 12]

Abdul Raheem Mohammad Moulana
visvasulaina purusulu mariyu visvasulaina strilu danini vininappudu, tamanu gurinci tamu manci talampu vahinci: "Idi spastamaina apanindaye!" Ani enduku analedu
Abdul Raheem Mohammad Moulana
viśvāsulaina puruṣulu mariyu viśvāsulaina strīlu dānini vininappuḍu, tamanu gurin̄ci tāmu man̄ci talampu vahin̄ci: "Idi spaṣṭamaina apanindayē!" Ani enduku analēdu
Muhammad Aziz Ur Rehman
దాన్ని గురించి వినగానే విశ్వాసులైన స్త్రీ పురుషులు తమ వారిపట్ల మంచి తలంపుతో, “ఇది పచ్చి అభాండం” అని ఎందుకనలేదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek