×

మరియు ఒకవేళ మీపై అల్లాహ్ అనుగ్రహం మరియు ఆయన కరుణ, ఇహలోకంలో మరియు పరలోకంలో లేకుంటే 24:14 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:14) ayat 14 in Telugu

24:14 Surah An-Nur ayat 14 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 14 - النور - Page - Juz 18

﴿وَلَوۡلَا فَضۡلُ ٱللَّهِ عَلَيۡكُمۡ وَرَحۡمَتُهُۥ فِي ٱلدُّنۡيَا وَٱلۡأٓخِرَةِ لَمَسَّكُمۡ فِي مَآ أَفَضۡتُمۡ فِيهِ عَذَابٌ عَظِيمٌ ﴾
[النور: 14]

మరియు ఒకవేళ మీపై అల్లాహ్ అనుగ్రహం మరియు ఆయన కరుణ, ఇహలోకంలో మరియు పరలోకంలో లేకుంటే - మీరు ఏ విషయాలలో పడి పోయారో, వాటి పర్యవసానంగా - మీపై ఘోరమైన శిక్ష పడి ఉండేది

❮ Previous Next ❯

ترجمة: ولولا فضل الله عليكم ورحمته في الدنيا والآخرة لمسكم في ما أفضتم, باللغة التيلجو

﴿ولولا فضل الله عليكم ورحمته في الدنيا والآخرة لمسكم في ما أفضتم﴾ [النور: 14]

Abdul Raheem Mohammad Moulana
mariyu okavela mipai allah anugraham mariyu ayana karuna, ihalokanlo mariyu paralokanlo lekunte - miru e visayalalo padi poyaro, vati paryavasananga - mipai ghoramaina siksa padi undedi
Abdul Raheem Mohammad Moulana
mariyu okavēḷa mīpai allāh anugrahaṁ mariyu āyana karuṇa, ihalōkanlō mariyu paralōkanlō lēkuṇṭē - mīru ē viṣayālalō paḍi pōyārō, vāṭi paryavasānaṅgā - mīpai ghōramaina śikṣa paḍi uṇḍēdi
Muhammad Aziz Ur Rehman
ఇహపరలోకాలలో మీపై అల్లాహ్‌ అనుగ్రహం, ఆయన దయ గనక ఉండకపోతే ఏ మాటల్లోనయితే మీరు పడిపోయారో, దానికి పర్యవసానంగా, ఓ పెద్ద శిక్ష మిమ్మల్ని చుట్టుకునేదే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek