×

అప్పుడు మీరు దానిని (ఆ అపనిందను) మీ నాలుకలతో వ్యాపింపజేస్తూ పోయారు మరియు మీకు తెలియని 24:15 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:15) ayat 15 in Telugu

24:15 Surah An-Nur ayat 15 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 15 - النور - Page - Juz 18

﴿إِذۡ تَلَقَّوۡنَهُۥ بِأَلۡسِنَتِكُمۡ وَتَقُولُونَ بِأَفۡوَاهِكُم مَّا لَيۡسَ لَكُم بِهِۦ عِلۡمٞ وَتَحۡسَبُونَهُۥ هَيِّنٗا وَهُوَ عِندَ ٱللَّهِ عَظِيمٞ ﴾
[النور: 15]

అప్పుడు మీరు దానిని (ఆ అపనిందను) మీ నాలుకలతో వ్యాపింపజేస్తూ పోయారు మరియు మీకు తెలియని దానిని మీ నోళ్ళతో పలుకసాగారు మరియు మీరు దానిని చిన్న విషయంగా భావించారు, కాని అల్లాహ్ దగ్గర (దృష్టిలో) అది ఎంతో గొప్ప విషయం (అపరాధం)

❮ Previous Next ❯

ترجمة: إذ تلقونه بألسنتكم وتقولون بأفواهكم ما ليس لكم به علم وتحسبونه هينا, باللغة التيلجو

﴿إذ تلقونه بألسنتكم وتقولون بأفواهكم ما ليس لكم به علم وتحسبونه هينا﴾ [النور: 15]

Abdul Raheem Mohammad Moulana
appudu miru danini (a apanindanu) mi nalukalato vyapimpajestu poyaru mariyu miku teliyani danini mi nollato palukasagaru mariyu miru danini cinna visayanga bhavincaru, kani allah daggara (drstilo) adi ento goppa visayam (aparadham)
Abdul Raheem Mohammad Moulana
appuḍu mīru dānini (ā apanindanu) mī nālukalatō vyāpimpajēstū pōyāru mariyu mīku teliyani dānini mī nōḷḷatō palukasāgāru mariyu mīru dānini cinna viṣayaṅgā bhāvin̄cāru, kāni allāh daggara (dr̥ṣṭilō) adi entō goppa viṣayaṁ (aparādhaṁ)
Muhammad Aziz Ur Rehman
(ఎందుకంటే) అప్పుడు మీరు ఆ విషయాన్ని ఆ నోటా ఈ నోటా అందుకుని (వ్యాపింపజేశారు.) మీకు ఏమాత్రం తెలియని విషయాన్ని మీ నోటితో పేలటం మొదలెట్టారు. మీరు దాన్ని చిన్న విషయంగా భావించారు. కాని అల్లాహ్‌ దృష్టిలో మాత్రం అది చాలా పెద్ద విషయం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek