×

మరియు ఒకవేళ మీకు దానిలో (ఆ ఇంటిలో) ఎవ్వరూ కనబడకపోయినా, మీకు అనుమతి ఇవ్వబడనంత వరకు 24:28 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:28) ayat 28 in Telugu

24:28 Surah An-Nur ayat 28 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 28 - النور - Page - Juz 18

﴿فَإِن لَّمۡ تَجِدُواْ فِيهَآ أَحَدٗا فَلَا تَدۡخُلُوهَا حَتَّىٰ يُؤۡذَنَ لَكُمۡۖ وَإِن قِيلَ لَكُمُ ٱرۡجِعُواْ فَٱرۡجِعُواْۖ هُوَ أَزۡكَىٰ لَكُمۡۚ وَٱللَّهُ بِمَا تَعۡمَلُونَ عَلِيمٞ ﴾
[النور: 28]

మరియు ఒకవేళ మీకు దానిలో (ఆ ఇంటిలో) ఎవ్వరూ కనబడకపోయినా, మీకు అనుమతి ఇవ్వబడనంత వరకు అందులోకి ప్రవేశించకండి. మరియు (అనుమతి ఇవ్వక) మీతో తిరిగి పొమ్మని (ఆ ఇంటివారు) అంటే! తిరిగి వెళ్ళి పోండి. ఇదే మీ కొరకు శ్రేష్ఠమైన పద్ధతి. మరియు మీరు చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: فإن لم تجدوا فيها أحدا فلا تدخلوها حتى يؤذن لكم وإن قيل, باللغة التيلجو

﴿فإن لم تجدوا فيها أحدا فلا تدخلوها حتى يؤذن لكم وإن قيل﴾ [النور: 28]

Abdul Raheem Mohammad Moulana
mariyu okavela miku danilo (a intilo) evvaru kanabadakapoyina, miku anumati ivvabadananta varaku anduloki pravesincakandi. Mariyu (anumati ivvaka) mito tirigi pom'mani (a intivaru) ante! Tirigi velli pondi. Ide mi koraku sresthamaina pad'dhati. Mariyu miru cesedanta allah ku baga telusu
Abdul Raheem Mohammad Moulana
mariyu okavēḷa mīku dānilō (ā iṇṭilō) evvarū kanabaḍakapōyinā, mīku anumati ivvabaḍananta varaku andulōki pravēśin̄cakaṇḍi. Mariyu (anumati ivvaka) mītō tirigi pom'mani (ā iṇṭivāru) aṇṭē! Tirigi veḷḷi pōṇḍi. Idē mī koraku śrēṣṭhamaina pad'dhati. Mariyu mīru cēsēdantā allāh ku bāgā telusu
Muhammad Aziz Ur Rehman
మరి మీకు అక్కడ ఎవరూ కనిపించకపోతే (అప్పటికీ) అనుమతి లేకుండా లోనికి ప్రవేశించకండి. తిరిగి వెళ్ళిపొమ్మని ఒకవేళ మీతో అనబడితే, మీరు (సంస్కారవంతుల్లా) తిరిగి వెళ్ళిపోండి. అదే మీ కొరకు ఎంతో పవిత్రమైనది. మీరు చేసేదంతా అల్లాహ్‌కు తెలుసు సుమా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek