Quran with Telugu translation - Surah An-Nur ayat 29 - النور - Page - Juz 18
﴿لَّيۡسَ عَلَيۡكُمۡ جُنَاحٌ أَن تَدۡخُلُواْ بُيُوتًا غَيۡرَ مَسۡكُونَةٖ فِيهَا مَتَٰعٞ لَّكُمۡۚ وَٱللَّهُ يَعۡلَمُ مَا تُبۡدُونَ وَمَا تَكۡتُمُونَ ﴾
[النور: 29]
﴿ليس عليكم جناح أن تدخلوا بيوتا غير مسكونة فيها متاع لكم والله﴾ [النور: 29]
Abdul Raheem Mohammad Moulana evvariki nivasa sthalam kakunda miku prayojanakaramaina vastuvulunna indlalo pravesiste, mipai etti dosam ledu. Mariyu miru vyaktaparicedi mariyu miru dacedi anta allah ku baga telusu |
Abdul Raheem Mohammad Moulana evvarikī nivāsa sthalaṁ kākuṇḍā mīku prayōjanakaramaina vastuvulunna iṇḍlalō pravēśistē, mīpai eṭṭi dōṣaṁ lēdu. Mariyu mīru vyaktaparicēdi mariyu mīru dācēdi antā allāh ku bāgā telusu |
Muhammad Aziz Ur Rehman అయితే ఎవరూ నివసించని ఇండ్లలో, మీకు చెందిన ప్రయోజనకరమైన వస్తు సామగ్రి ఏదన్నా ఉన్నప్పుడు మీరు వాటిలోకి ప్రవేశిస్తే అందులో తప్పులేదు. మీరు బహిర్గతం చేసేదీ, గోప్యంగా ఉంచేదీ – అంతా అల్లాహ్‌కు తెలుసు |