Quran with Telugu translation - Surah An-Nur ayat 32 - النور - Page - Juz 18
﴿وَأَنكِحُواْ ٱلۡأَيَٰمَىٰ مِنكُمۡ وَٱلصَّٰلِحِينَ مِنۡ عِبَادِكُمۡ وَإِمَآئِكُمۡۚ إِن يَكُونُواْ فُقَرَآءَ يُغۡنِهِمُ ٱللَّهُ مِن فَضۡلِهِۦۗ وَٱللَّهُ وَٰسِعٌ عَلِيمٞ ﴾
[النور: 32]
﴿وأنكحوا الأيامى منكم والصالحين من عبادكم وإمائكم إن يكونوا فقراء يغنهم الله﴾ [النور: 32]
Abdul Raheem Mohammad Moulana miloni pendlikani variki mariyu silavatulaina mi banisa purusulu mariyu banisa strilaku vivahalu ceyincandi. Okavela varu pedavarayite, allah tana anugrahanto varini sampannulaga ceyavaccu! Mariyu allah sarvavyapti, sarvajnudu |
Abdul Raheem Mohammad Moulana mīlōni peṇḍlikāni vāriki mariyu śīlavatulaina mī bānisa puruṣulu mariyu bānisa strīlaku vivāhālu cēyin̄caṇḍi. Okavēḷa vāru pēdavārayitē, allāh tana anugrahantō vārini sampannulagā cēyavaccu! Mariyu allāh sarvavyāpti, sarvajñuḍu |
Muhammad Aziz Ur Rehman మీలో వివాహం కాకుండా ఉన్న స్త్రీ పురుషుల వివాహం చేయండి. అలాగే మంచి నడవడికగల మీ బానిసల, బానిస స్త్రీల వివాహం కూడా జరిపించండి. ఒకవేళ వారు పేదవారై ఉంటే అల్లాహ్ తన అనుగ్రహంతో వారిని ధనవంతులుగా చేస్తాడు. అల్లాహ్ విశాల సంపన్నుడు, సమస్తమూ తెలిసిన వాడు |