×

వారు ఇలా చేయటం, అల్లాహ్ వారికి వారి మంచిపనుల కొరకు ప్రతిఫలమివ్వటానికి; మరియు తన అనుగ్రహాలను 24:38 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:38) ayat 38 in Telugu

24:38 Surah An-Nur ayat 38 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 38 - النور - Page - Juz 18

﴿لِيَجۡزِيَهُمُ ٱللَّهُ أَحۡسَنَ مَا عَمِلُواْ وَيَزِيدَهُم مِّن فَضۡلِهِۦۗ وَٱللَّهُ يَرۡزُقُ مَن يَشَآءُ بِغَيۡرِ حِسَابٖ ﴾
[النور: 38]

వారు ఇలా చేయటం, అల్లాహ్ వారికి వారి మంచిపనుల కొరకు ప్రతిఫలమివ్వటానికి; మరియు తన అనుగ్రహాలను వారిపై అధికం చేయటానికి. మరియు అల్లాహ్ తాను కోరిన వారికి లెక్కలేనంత జీవనోపాధిని ప్రసాదిస్తాడు

❮ Previous Next ❯

ترجمة: ليجزيهم الله أحسن ما عملوا ويزيدهم من فضله والله يرزق من يشاء, باللغة التيلجو

﴿ليجزيهم الله أحسن ما عملوا ويزيدهم من فضله والله يرزق من يشاء﴾ [النور: 38]

Abdul Raheem Mohammad Moulana
varu ila ceyatam, allah variki vari mancipanula koraku pratiphalamivvataniki; mariyu tana anugrahalanu varipai adhikam ceyataniki. Mariyu allah tanu korina variki lekkalenanta jivanopadhini prasadistadu
Abdul Raheem Mohammad Moulana
vāru ilā cēyaṭaṁ, allāh vāriki vāri man̄cipanula koraku pratiphalamivvaṭāniki; mariyu tana anugrahālanu vāripai adhikaṁ cēyaṭāniki. Mariyu allāh tānu kōrina vāriki lekkalēnanta jīvanōpādhini prasādistāḍu
Muhammad Aziz Ur Rehman
తమ సత్కార్యాలకు అల్లాహ్‌ ఉత్తమ ప్రతిఫలం ఇవ్వటానికి, అల్లాహ్‌ తన కృపతో మరింత అధికంగా వొసగటానికి (వారు ఈ విధంగా మసలుకుంటారు). అల్లాహ్‌ తాను తలచిన వారికి లెక్క లేనంత ఉపాధిని ప్రసాదిస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek