×

మరియు దానిలోని ఒక ఇరుకైన స్థలంలో, వారు బంధింపబడి, త్రోయబడినప్పుడు వారక్కడ తమ చావును పిలువడం 25:13 Telugu translation

Quran infoTeluguSurah Al-Furqan ⮕ (25:13) ayat 13 in Telugu

25:13 Surah Al-Furqan ayat 13 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Furqan ayat 13 - الفُرقَان - Page - Juz 18

﴿وَإِذَآ أُلۡقُواْ مِنۡهَا مَكَانٗا ضَيِّقٗا مُّقَرَّنِينَ دَعَوۡاْ هُنَالِكَ ثُبُورٗا ﴾
[الفُرقَان: 13]

మరియు దానిలోని ఒక ఇరుకైన స్థలంలో, వారు బంధింపబడి, త్రోయబడినప్పుడు వారక్కడ తమ చావును పిలువడం ప్రారంభిస్తారు

❮ Previous Next ❯

ترجمة: وإذا ألقوا منها مكانا ضيقا مقرنين دعوا هنالك ثبورا, باللغة التيلجو

﴿وإذا ألقوا منها مكانا ضيقا مقرنين دعوا هنالك ثبورا﴾ [الفُرقَان: 13]

Abdul Raheem Mohammad Moulana
mariyu daniloni oka irukaina sthalanlo, varu bandhimpabadi, troyabadinappudu varakkada tama cavunu piluvadam prarambhistaru
Abdul Raheem Mohammad Moulana
mariyu dānilōni oka irukaina sthalanlō, vāru bandhimpabaḍi, trōyabaḍinappuḍu vārakkaḍa tama cāvunu piluvaḍaṁ prārambhistāru
Muhammad Aziz Ur Rehman
నరకంలోని ఒక ఇరుకైన స్థలంలో వారిని కాళ్ళూ, చేతులూ బంధింపబడిన స్థితిలో పడవేయబడినప్పుడు వారు చావు కోసం అరుస్తారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek