×

వారితో అను: "ఏమీ? ఇది మంచిదా, లేతా దైవభీతి గలవారికి వాగ్దానం చేయబడిన శాశ్వతమైన స్వర్గమా? 25:15 Telugu translation

Quran infoTeluguSurah Al-Furqan ⮕ (25:15) ayat 15 in Telugu

25:15 Surah Al-Furqan ayat 15 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Furqan ayat 15 - الفُرقَان - Page - Juz 18

﴿قُلۡ أَذَٰلِكَ خَيۡرٌ أَمۡ جَنَّةُ ٱلۡخُلۡدِ ٱلَّتِي وُعِدَ ٱلۡمُتَّقُونَۚ كَانَتۡ لَهُمۡ جَزَآءٗ وَمَصِيرٗا ﴾
[الفُرقَان: 15]

వారితో అను: "ఏమీ? ఇది మంచిదా, లేతా దైవభీతి గలవారికి వాగ్దానం చేయబడిన శాశ్వతమైన స్వర్గమా? అదే (దైవభీతి గల) వారి ప్రతిఫలం మరియు గమ్యస్థానం

❮ Previous Next ❯

ترجمة: قل أذلك خير أم جنة الخلد التي وعد المتقون كانت لهم جزاء, باللغة التيلجو

﴿قل أذلك خير أم جنة الخلد التي وعد المتقون كانت لهم جزاء﴾ [الفُرقَان: 15]

Abdul Raheem Mohammad Moulana
varito anu: "Emi? Idi mancida, leta daivabhiti galavariki vagdanam ceyabadina sasvatamaina svargama? Ade (daivabhiti gala) vari pratiphalam mariyu gamyasthanam
Abdul Raheem Mohammad Moulana
vāritō anu: "Ēmī? Idi man̄cidā, lētā daivabhīti galavāriki vāgdānaṁ cēyabaḍina śāśvatamaina svargamā? Adē (daivabhīti gala) vāri pratiphalaṁ mariyu gamyasthānaṁ
Muhammad Aziz Ur Rehman
వారికి చెప్పు:”ఇది మేలా? లేక భయభక్తులు గలవారికి వాగ్దానం చేయబడిన శాశ్వతమైన స్వర్గం మేలా? అది వారి ప్రతిఫలం. వారు చేరుకోవలసిన (చివరి) గమ్యస్థానం.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek