Quran with Telugu translation - Surah Al-Furqan ayat 4 - الفُرقَان - Page - Juz 18
﴿وَقَالَ ٱلَّذِينَ كَفَرُوٓاْ إِنۡ هَٰذَآ إِلَّآ إِفۡكٌ ٱفۡتَرَىٰهُ وَأَعَانَهُۥ عَلَيۡهِ قَوۡمٌ ءَاخَرُونَۖ فَقَدۡ جَآءُو ظُلۡمٗا وَزُورٗا ﴾
[الفُرقَان: 4]
﴿وقال الذين كفروا إن هذا إلا إفك افتراه وأعانه عليه قوم آخرون﴾ [الفُرقَان: 4]
Abdul Raheem Mohammad Moulana mariyu satyatiraskarulu ila antaru: "Idi (i khur'an) kevalam oka butaka kalpana; dinini itane kalpincadu. Mariyu itara jativaru kondaru, itaniki i panilo sahayapaddaru. Kani vastavaniki varu an'yayaniki mariyu abad'dhaniki punukunnaru |
Abdul Raheem Mohammad Moulana mariyu satyatiraskārulu ilā aṇṭāru: "Idi (ī khur'ān) kēvalaṁ oka būṭaka kalpana; dīnini itanē kalpin̄cāḍu. Mariyu itara jātivāru kondaru, itaniki ī panilō sahāyapaḍḍāru. Kāni vāstavāniki vāru an'yāyāniki mariyu abad'dhāniki pūnukunnāru |
Muhammad Aziz Ur Rehman “ఇది, ఇతను స్వయంగా కల్పించుకున్న అబద్ధం తప్ప మరేమీ కాదు. ఈ విషయంలో ఇతరులు కూడా ఇతనికి సాయపడ్డారు” అని అవిశ్వాసులు చెప్పసాగారు. నిజానికి వారు చాలా అన్యాయానికి, ఆసాంతం అబద్ధానికి ఒడిగట్టారు |