×

మరియు వారు నీ వద్దకు (నిన్ను వ్యతిరేకించటానికి) ఎలాంటి ఉపమానాన్ని తెచ్చినా! మేము నీకు దానికి 25:33 Telugu translation

Quran infoTeluguSurah Al-Furqan ⮕ (25:33) ayat 33 in Telugu

25:33 Surah Al-Furqan ayat 33 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Furqan ayat 33 - الفُرقَان - Page - Juz 19

﴿وَلَا يَأۡتُونَكَ بِمَثَلٍ إِلَّا جِئۡنَٰكَ بِٱلۡحَقِّ وَأَحۡسَنَ تَفۡسِيرًا ﴾
[الفُرقَان: 33]

మరియు వారు నీ వద్దకు (నిన్ను వ్యతిరేకించటానికి) ఎలాంటి ఉపమానాన్ని తెచ్చినా! మేము నీకు దానికి సరైన జవాబు మరియు ఉత్తమమైన వ్యాఖ్యానం ఇవ్వకుండా ఉండము

❮ Previous Next ❯

ترجمة: ولا يأتونك بمثل إلا جئناك بالحق وأحسن تفسيرا, باللغة التيلجو

﴿ولا يأتونك بمثل إلا جئناك بالحق وأحسن تفسيرا﴾ [الفُرقَان: 33]

Abdul Raheem Mohammad Moulana
mariyu varu ni vaddaku (ninnu vyatirekincataniki) elanti upamananni teccina! Memu niku daniki saraina javabu mariyu uttamamaina vyakhyanam ivvakunda undamu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāru nī vaddaku (ninnu vyatirēkin̄caṭāniki) elāṇṭi upamānānni teccinā! Mēmu nīku dāniki saraina javābu mariyu uttamamaina vyākhyānaṁ ivvakuṇḍā uṇḍamu
Muhammad Aziz Ur Rehman
వారు నీ వద్దకు ఏ సందేహాన్ని తీసుకువచ్చినా దానికి సత్యంతో కూడిన సమాధానాన్నీ, అత్యుత్తమమైన వివరణను నీకు తెలియజేస్తాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek