×

ఎవరైతే, వారి ముఖాల మీద (బోర్లా పడవేయబడి) లాగుతూ నరకంలో కూడబెట్ట బడతారో, అలాంటి వారు 25:34 Telugu translation

Quran infoTeluguSurah Al-Furqan ⮕ (25:34) ayat 34 in Telugu

25:34 Surah Al-Furqan ayat 34 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Furqan ayat 34 - الفُرقَان - Page - Juz 19

﴿ٱلَّذِينَ يُحۡشَرُونَ عَلَىٰ وُجُوهِهِمۡ إِلَىٰ جَهَنَّمَ أُوْلَٰٓئِكَ شَرّٞ مَّكَانٗا وَأَضَلُّ سَبِيلٗا ﴾
[الفُرقَان: 34]

ఎవరైతే, వారి ముఖాల మీద (బోర్లా పడవేయబడి) లాగుతూ నరకంలో కూడబెట్ట బడతారో, అలాంటి వారు ఎంతో దుస్థితిలో మరియు మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నవారు

❮ Previous Next ❯

ترجمة: الذين يحشرون على وجوههم إلى جهنم أولئك شر مكانا وأضل سبيلا, باللغة التيلجو

﴿الذين يحشرون على وجوههم إلى جهنم أولئك شر مكانا وأضل سبيلا﴾ [الفُرقَان: 34]

Abdul Raheem Mohammad Moulana
Evaraite, vari mukhala mida (borla padaveyabadi) lagutu narakanlo kudabetta badataro, alanti varu ento dusthitilo mariyu margabhrastatvanlo padi unnavaru
Abdul Raheem Mohammad Moulana
Evaraitē, vāri mukhāla mīda (bōrlā paḍavēyabaḍi) lāgutū narakanlō kūḍabeṭṭa baḍatārō, alāṇṭi vāru entō dusthitilō mariyu mārgabhraṣṭatvanlō paḍi unnavāru
Muhammad Aziz Ur Rehman
ముఖాలను నేలకు రాస్తూ నరకం వైపుకు ఈడ్చబడేవారే నీచమైన నివాస స్థానం కలవారు, బాగా పెడత్రోవ పట్టిన వారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek