×

మేము వాటి (మా దేవతల) పట్ల (దృఢవిశ్వాసం మీద) స్థిరంగా ఉండకపోతే, ఇతను మమ్మల్ని మా 25:42 Telugu translation

Quran infoTeluguSurah Al-Furqan ⮕ (25:42) ayat 42 in Telugu

25:42 Surah Al-Furqan ayat 42 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Furqan ayat 42 - الفُرقَان - Page - Juz 19

﴿إِن كَادَ لَيُضِلُّنَا عَنۡ ءَالِهَتِنَا لَوۡلَآ أَن صَبَرۡنَا عَلَيۡهَاۚ وَسَوۡفَ يَعۡلَمُونَ حِينَ يَرَوۡنَ ٱلۡعَذَابَ مَنۡ أَضَلُّ سَبِيلًا ﴾
[الفُرقَان: 42]

మేము వాటి (మా దేవతల) పట్ల (దృఢవిశ్వాసం మీద) స్థిరంగా ఉండకపోతే, ఇతను మమ్మల్ని మా దేవతల నుండి తప్పించి దూరం చేసేవాడే!" మరియు త్వరలోనే వారు మా శిక్షను చూసినప్పుడు ఎవరు మార్గం తప్పి ఉన్నారో తెలుసుకుంటారు

❮ Previous Next ❯

ترجمة: إن كاد ليضلنا عن آلهتنا لولا أن صبرنا عليها وسوف يعلمون حين, باللغة التيلجو

﴿إن كاد ليضلنا عن آلهتنا لولا أن صبرنا عليها وسوف يعلمون حين﴾ [الفُرقَان: 42]

Abdul Raheem Mohammad Moulana
memu vati (ma devatala) patla (drdhavisvasam mida) sthiranga undakapote, itanu mam'malni ma devatala nundi tappinci duram cesevade!" Mariyu tvaralone varu ma siksanu cusinappudu evaru margam tappi unnaro telusukuntaru
Abdul Raheem Mohammad Moulana
mēmu vāṭi (mā dēvatala) paṭla (dr̥ḍhaviśvāsaṁ mīda) sthiraṅgā uṇḍakapōtē, itanu mam'malni mā dēvatala nuṇḍi tappin̄ci dūraṁ cēsēvāḍē!" Mariyu tvaralōnē vāru mā śikṣanu cūsinappuḍu evaru mārgaṁ tappi unnārō telusukuṇṭāru
Muhammad Aziz Ur Rehman
“మేము మా దేముళ్లపై గట్టిగా నిలబడి ఉండకపోతే, ఇతడు మమ్మల్ని మా దేవుళ్ల నుంచి తప్పించి ఉండేవాడే” అని అంటారు. పూర్తిగా మార్గభ్రష్టతకు గురై ఉన్నదెవరో శిక్షలను చూసినపుడు వారికి స్పష్టంగా తెలిసివస్తుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek