×

కావున నీవు (ఓ ప్రవక్తా!) సత్యతిరస్కారుల అభిప్రాయాన్ని లక్ష్యపెట్టకు మరియు దీని (ఈ ఖుర్ఆన్) సహాయంతో, 25:52 Telugu translation

Quran infoTeluguSurah Al-Furqan ⮕ (25:52) ayat 52 in Telugu

25:52 Surah Al-Furqan ayat 52 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Furqan ayat 52 - الفُرقَان - Page - Juz 19

﴿فَلَا تُطِعِ ٱلۡكَٰفِرِينَ وَجَٰهِدۡهُم بِهِۦ جِهَادٗا كَبِيرٗا ﴾
[الفُرقَان: 52]

కావున నీవు (ఓ ప్రవక్తా!) సత్యతిరస్కారుల అభిప్రాయాన్ని లక్ష్యపెట్టకు మరియు దీని (ఈ ఖుర్ఆన్) సహాయంతో, (వారికి హితబోధ చేయటానికి) గట్టిగా పాటుపడు

❮ Previous Next ❯

ترجمة: فلا تطع الكافرين وجاهدهم به جهادا كبيرا, باللغة التيلجو

﴿فلا تطع الكافرين وجاهدهم به جهادا كبيرا﴾ [الفُرقَان: 52]

Abdul Raheem Mohammad Moulana
kavuna nivu (o pravakta!) Satyatiraskarula abhiprayanni laksyapettaku mariyu dini (i khur'an) sahayanto, (variki hitabodha ceyataniki) gattiga patupadu
Abdul Raheem Mohammad Moulana
kāvuna nīvu (ō pravaktā!) Satyatiraskārula abhiprāyānni lakṣyapeṭṭaku mariyu dīni (ī khur'ān) sahāyantō, (vāriki hitabōdha cēyaṭāniki) gaṭṭigā pāṭupaḍu
Muhammad Aziz Ur Rehman
కాబట్టి నువ్వు తిరస్కారుల మాట వినకు. ఖుర్‌ఆన్‌ (బోధన) మూలముగా వారితో గొప్ప పోరాటపటిమను ప్రదర్శిస్తూ ఉండు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek