Quran with Telugu translation - Surah Al-Furqan ayat 57 - الفُرقَان - Page - Juz 19
﴿قُلۡ مَآ أَسۡـَٔلُكُمۡ عَلَيۡهِ مِنۡ أَجۡرٍ إِلَّا مَن شَآءَ أَن يَتَّخِذَ إِلَىٰ رَبِّهِۦ سَبِيلٗا ﴾
[الفُرقَان: 57]
﴿قل ما أسألكم عليه من أجر إلا من شاء أن يتخذ إلى﴾ [الفُرقَان: 57]
Abdul Raheem Mohammad Moulana kavuna nivu varito anu: "Dinikai (i pracaranikai) mito elanti pratiphalamu nadagatam ledu. Kevalam, tanu korina vyaktiye tana prabhuvu marganni avalambincavaccu |
Abdul Raheem Mohammad Moulana kāvuna nīvu vāritō anu: "Dīnikai (ī pracārānikai) mītō elāṇṭi pratiphalamu naḍagaṭaṁ lēdu. Kēvalaṁ, tānu kōrina vyaktiyē tana prabhuvu mārgānni avalambin̄cavaccu |
Muhammad Aziz Ur Rehman “ఈ ఖుర్‌ఆన్ సందేశాన్ని అందజేసి నేను మీ నుంచి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు. కాని ఎవరయినా తన ప్రభువు వైపు వెళ్ళే మార్గాన్ని (రుజుమార్గాన్ని) అవలంబిస్తే చాలు” అని వారికి చెప్పు |