×

(ఓ ముహమ్మద్! అవిశ్వాసులతో) ఇలా అను: "మీరు ఆయనను ప్రార్థిస్తున్నారు కాబట్టి నా ప్రభువు మిమ్మల్ని 25:77 Telugu translation

Quran infoTeluguSurah Al-Furqan ⮕ (25:77) ayat 77 in Telugu

25:77 Surah Al-Furqan ayat 77 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Furqan ayat 77 - الفُرقَان - Page - Juz 19

﴿قُلۡ مَا يَعۡبَؤُاْ بِكُمۡ رَبِّي لَوۡلَا دُعَآؤُكُمۡۖ فَقَدۡ كَذَّبۡتُمۡ فَسَوۡفَ يَكُونُ لِزَامَۢا ﴾
[الفُرقَان: 77]

(ఓ ముహమ్మద్! అవిశ్వాసులతో) ఇలా అను: "మీరు ఆయనను ప్రార్థిస్తున్నారు కాబట్టి నా ప్రభువు మిమ్మల్ని అలక్ష్యం చేయడం లేదు. కాని వాస్తవానికి, ఇప్పుడు మీరు (ఆయనను) తిరస్కరించారు. కావున త్వరలోనే ఆయన శిక్ష మీపై అనివార్యమవుతుంది

❮ Previous Next ❯

ترجمة: قل ما يعبأ بكم ربي لولا دعاؤكم فقد كذبتم فسوف يكون لزاما, باللغة التيلجو

﴿قل ما يعبأ بكم ربي لولا دعاؤكم فقد كذبتم فسوف يكون لزاما﴾ [الفُرقَان: 77]

Abdul Raheem Mohammad Moulana
(o muham'mad! Avisvasulato) ila anu: "Miru ayananu prarthistunnaru kabatti na prabhuvu mim'malni alaksyam ceyadam ledu. Kani vastavaniki, ippudu miru (ayananu) tiraskarincaru. Kavuna tvaralone ayana siksa mipai anivaryamavutundi
Abdul Raheem Mohammad Moulana
(ō muham'mad! Aviśvāsulatō) ilā anu: "Mīru āyananu prārthistunnāru kābaṭṭi nā prabhuvu mim'malni alakṣyaṁ cēyaḍaṁ lēdu. Kāni vāstavāniki, ippuḍu mīru (āyananu) tiraskarin̄cāru. Kāvuna tvaralōnē āyana śikṣa mīpai anivāryamavutundi
Muhammad Aziz Ur Rehman
“ఒకవేళ మీరు మొరపెట్టుకోకపోతే, నా ప్రభువు మిమ్మల్ని ఏ మాత్రం లక్ష్యపెట్టేవాడే కాదు. మీరెలాగూ ధిక్కరించారు. ఇప్పుడు శీఘ్రంగానే తప్పించనలవికాని శిక్ష మిమ్మల్ని అంటుకుంటుంది” అని (ఓ ప్రవక్తా! తిరస్కార జనులకు) చెప్పు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek