×

(అల్లాహ్) సెలవిచ్చాడు: "అట్లు కానేరదు! మీరిద్దరూ మా సూచనలతో వెళ్ళండి. నిశ్చయంగా, మేము కూడా మీతో 26:15 Telugu translation

Quran infoTeluguSurah Ash-Shu‘ara’ ⮕ (26:15) ayat 15 in Telugu

26:15 Surah Ash-Shu‘ara’ ayat 15 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ash-Shu‘ara’ ayat 15 - الشعراء - Page - Juz 19

﴿قَالَ كـَلَّاۖ فَٱذۡهَبَا بِـَٔايَٰتِنَآۖ إِنَّا مَعَكُم مُّسۡتَمِعُونَ ﴾
[الشعراء: 15]

(అల్లాహ్) సెలవిచ్చాడు: "అట్లు కానేరదు! మీరిద్దరూ మా సూచనలతో వెళ్ళండి. నిశ్చయంగా, మేము కూడా మీతో పాటు ఉండి సర్వమూ వింటూ ఉంటాము

❮ Previous Next ❯

ترجمة: قال كلا فاذهبا بآياتنا إنا معكم مستمعون, باللغة التيلجو

﴿قال كلا فاذهبا بآياتنا إنا معكم مستمعون﴾ [الشعراء: 15]

Abdul Raheem Mohammad Moulana
(allah) selaviccadu: "Atlu kaneradu! Miriddaru ma sucanalato vellandi. Niscayanga, memu kuda mito patu undi sarvamu vintu untamu
Abdul Raheem Mohammad Moulana
(allāh) selaviccāḍu: "Aṭlu kānēradu! Mīriddarū mā sūcanalatō veḷḷaṇḍi. Niścayaṅgā, mēmu kūḍā mītō pāṭu uṇḍi sarvamū viṇṭū uṇṭāmu
Muhammad Aziz Ur Rehman
(అల్లాహ్‌) ఇలా సెలవిచ్చాడు: “ఎట్టి పరిస్థితిలోనూ అలా జరగదు. మీరిద్దరూ నా నిదర్శనాలను తీసుకుని వెళ్ళండి. మేము స్వయంగా మీ వెంట ఉండి అంతా వింటూ ఉంటాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek