Quran with Telugu translation - Surah Ash-Shu‘ara’ ayat 29 - الشعراء - Page - Juz 19
﴿قَالَ لَئِنِ ٱتَّخَذۡتَ إِلَٰهًا غَيۡرِي لَأَجۡعَلَنَّكَ مِنَ ٱلۡمَسۡجُونِينَ ﴾
[الشعراء: 29]
﴿قال لئن اتخذت إلها غيري لأجعلنك من المسجونين﴾ [الشعراء: 29]
Abdul Raheem Mohammad Moulana (phir'aun) annadu: "Nivu nannu kadani marevarinaina aradhya daivanga cesukunte nenu ninnu cerasalalo unnavarito cercutanu |
Abdul Raheem Mohammad Moulana (phir'aun) annāḍu: "Nīvu nannu kādani marevarinainā ārādhya daivaṅgā cēsukuṇṭē nēnu ninnu cerasālalō unnavāritō cērcutānu |
Muhammad Aziz Ur Rehman “(ఇదిగో జాగ్రత్తగా విను!) నువ్వు నన్ను గాక వేరెవరినయినా ఆరాధ్య దైవంగా చేసుకున్నావంటే నేను నిన్ను కారాగారంలో పడవేస్తాను” అని ఫిరౌను హెచ్చరించాడు |