×

ఆ తరువాత మూసా తన కర్రను పడవేయగా, తక్షణమే అది వారి బూటకపు కల్పనలను మ్రింగి 26:45 Telugu translation

Quran infoTeluguSurah Ash-Shu‘ara’ ⮕ (26:45) ayat 45 in Telugu

26:45 Surah Ash-Shu‘ara’ ayat 45 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ash-Shu‘ara’ ayat 45 - الشعراء - Page - Juz 19

﴿فَأَلۡقَىٰ مُوسَىٰ عَصَاهُ فَإِذَا هِيَ تَلۡقَفُ مَا يَأۡفِكُونَ ﴾
[الشعراء: 45]

ఆ తరువాత మూసా తన కర్రను పడవేయగా, తక్షణమే అది వారి బూటకపు కల్పనలను మ్రింగి వేసింది

❮ Previous Next ❯

ترجمة: فألقى موسى عصاه فإذا هي تلقف ما يأفكون, باللغة التيلجو

﴿فألقى موسى عصاه فإذا هي تلقف ما يأفكون﴾ [الشعراء: 45]

Abdul Raheem Mohammad Moulana
a taruvata musa tana karranu padaveyaga, taksaname adi vari butakapu kalpanalanu mringi vesindi
Abdul Raheem Mohammad Moulana
ā taruvāta mūsā tana karranu paḍavēyagā, takṣaṇamē adi vāri būṭakapu kalpanalanu mriṅgi vēsindi
Muhammad Aziz Ur Rehman
మరి మూసా కూడా తన చేతికర్రను పడవేశాడు. అమాంతం అది వారి బూటకపు విన్యాసాలను మ్రింగటం మొదలెట్టింది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek