Quran with Telugu translation - Surah An-Naml ayat 12 - النَّمل - Page - Juz 19
﴿وَأَدۡخِلۡ يَدَكَ فِي جَيۡبِكَ تَخۡرُجۡ بَيۡضَآءَ مِنۡ غَيۡرِ سُوٓءٖۖ فِي تِسۡعِ ءَايَٰتٍ إِلَىٰ فِرۡعَوۡنَ وَقَوۡمِهِۦٓۚ إِنَّهُمۡ كَانُواْ قَوۡمٗا فَٰسِقِينَ ﴾
[النَّمل: 12]
﴿وأدخل يدك في جيبك تخرج بيضاء من غير سوء في تسع آيات﴾ [النَّمل: 12]
Abdul Raheem Mohammad Moulana ika ni cetini ni cankalo (jebulo) petti (tiyi), adi elanti lopam lekunda tellaga (prakasistu) bayatiki vastundi. I tom'midi adbhuta sucanalu (ayat) tisukoni nivu phira'aun mariyu atani jati vari vaddaku vellu. Niscayanga, varu avidheyulai poyaru |
Abdul Raheem Mohammad Moulana ika nī cētini nī caṅkalō (jēbulō) peṭṭi (tīyi), adi elāṇṭi lōpaṁ lēkuṇḍā tellagā (prakāśistū) bayaṭiki vastundi. Ī tom'midi adbhuta sūcanalu (āyāt) tīsukoni nīvu phira'aun mariyu atani jāti vāri vaddaku veḷḷu. Niścayaṅgā, vāru avidhēyulai pōyāru |
Muhammad Aziz Ur Rehman “నీ చేతిని నీ చొక్కా లోపల పెట్టుకో- అది ఎలాంటి లోపం లేకుండా ప్రకాశిస్తూ బయటికి వస్తుంది. నువ్వు తొమ్మిది నిదర్శనాలను తీసుకుని ఫిర్‌ఔన్ మరియు అతని జాతి వారి వద్దకు వెళ్ళు. నిశ్చయంగా వారు పరమ అవిధేయులు.” |