×

జిన్నాతులలో బలిష్ఠుడైన ఒకడు ఇలా అన్నాడు: "నీవు నీ స్థానం నుండి లేవక ముందే నేను 27:39 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:39) ayat 39 in Telugu

27:39 Surah An-Naml ayat 39 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 39 - النَّمل - Page - Juz 19

﴿قَالَ عِفۡرِيتٞ مِّنَ ٱلۡجِنِّ أَنَا۠ ءَاتِيكَ بِهِۦ قَبۡلَ أَن تَقُومَ مِن مَّقَامِكَۖ وَإِنِّي عَلَيۡهِ لَقَوِيٌّ أَمِينٞ ﴾
[النَّمل: 39]

జిన్నాతులలో బలిష్ఠుడైన ఒకడు ఇలా అన్నాడు: "నీవు నీ స్థానం నుండి లేవక ముందే నేను దానిని తీసుకువస్తాను. నిశ్చయంగా నేను ఇలా చేసే బలం గలవాడను, నమ్మదగిన వాడను

❮ Previous Next ❯

ترجمة: قال عفريت من الجن أنا آتيك به قبل أن تقوم من مقامك, باللغة التيلجو

﴿قال عفريت من الجن أنا آتيك به قبل أن تقوم من مقامك﴾ [النَّمل: 39]

Abdul Raheem Mohammad Moulana
Jinnatulalo balisthudaina okadu ila annadu: "Nivu ni sthanam nundi levaka munde nenu danini tisukuvastanu. Niscayanga nenu ila cese balam galavadanu, nam'madagina vadanu
Abdul Raheem Mohammad Moulana
Jinnātulalō baliṣṭhuḍaina okaḍu ilā annāḍu: "Nīvu nī sthānaṁ nuṇḍi lēvaka mundē nēnu dānini tīsukuvastānu. Niścayaṅgā nēnu ilā cēsē balaṁ galavāḍanu, nam'madagina vāḍanu
Muhammad Aziz Ur Rehman
జిన్నులలో బలిష్టుడైన ఒకతను, “మీరు మీ స్థానం నుంచి లేచే లోపలే నేను దానిని మీ ముందు సమర్పిస్తాను. అంతటి శక్తి నాకుంది. నేను విశ్వసనీయుణ్ణి కూడాను” అని చెప్పాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek