×

గ్రంథజ్ఞానం గల ఒకతను ఇలా అన్నాడు: "నేను కనురెప్పపాటు కాలంలో దానిని నీ వద్దకు తేగలను!" 27:40 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:40) ayat 40 in Telugu

27:40 Surah An-Naml ayat 40 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 40 - النَّمل - Page - Juz 19

﴿قَالَ ٱلَّذِي عِندَهُۥ عِلۡمٞ مِّنَ ٱلۡكِتَٰبِ أَنَا۠ ءَاتِيكَ بِهِۦ قَبۡلَ أَن يَرۡتَدَّ إِلَيۡكَ طَرۡفُكَۚ فَلَمَّا رَءَاهُ مُسۡتَقِرًّا عِندَهُۥ قَالَ هَٰذَا مِن فَضۡلِ رَبِّي لِيَبۡلُوَنِيٓ ءَأَشۡكُرُ أَمۡ أَكۡفُرُۖ وَمَن شَكَرَ فَإِنَّمَا يَشۡكُرُ لِنَفۡسِهِۦۖ وَمَن كَفَرَ فَإِنَّ رَبِّي غَنِيّٞ كَرِيمٞ ﴾
[النَّمل: 40]

గ్రంథజ్ఞానం గల ఒకతను ఇలా అన్నాడు: "నేను కనురెప్పపాటు కాలంలో దానిని నీ వద్దకు తేగలను!" ఆ తరువాత (సులైమాన్) దానిని వాస్తవంగా తన ముందు పెట్టబడి ఉండటాన్ని చూసి ఇలా అన్నాడు: "ఇది నా ప్రభువు అనుగ్రహం. నేను కృతజ్ఞతలు చూపుదునా లేక కృతఘ్నుడ నవుదునా అని పరీక్షించటానికి ఇలా చేయబడింది. కృతజ్ఞతలు తెలిపేవాడు, నిశ్చయంగా, తన మేలు కొరకే కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. కాని ఎవడైనా కృతఘ్నతకు పాల్పడితే, నిశ్చయంగా, నా ప్రభువు స్వయం సమృద్ధుడు, పరమ దాత (అని తెలుసుకోవాలి)

❮ Previous Next ❯

ترجمة: قال الذي عنده علم من الكتاب أنا آتيك به قبل أن يرتد, باللغة التيلجو

﴿قال الذي عنده علم من الكتاب أنا آتيك به قبل أن يرتد﴾ [النَّمل: 40]

Abdul Raheem Mohammad Moulana
granthajnanam gala okatanu ila annadu: "Nenu kanureppapatu kalanlo danini ni vaddaku tegalanu!" A taruvata (sulaiman) danini vastavanga tana mundu pettabadi undatanni cusi ila annadu: "Idi na prabhuvu anugraham. Nenu krtajnatalu cupuduna leka krtaghnuda navuduna ani pariksincataniki ila ceyabadindi. Krtajnatalu telipevadu, niscayanga, tana melu korake krtajnatalu telupukuntadu. Kani evadaina krtaghnataku palpadite, niscayanga, na prabhuvu svayam samrd'dhudu, parama data (ani telusukovali)
Abdul Raheem Mohammad Moulana
granthajñānaṁ gala okatanu ilā annāḍu: "Nēnu kanureppapāṭu kālanlō dānini nī vaddaku tēgalanu!" Ā taruvāta (sulaimān) dānini vāstavaṅgā tana mundu peṭṭabaḍi uṇḍaṭānni cūsi ilā annāḍu: "Idi nā prabhuvu anugrahaṁ. Nēnu kr̥tajñatalu cūpudunā lēka kr̥taghnuḍa navudunā ani parīkṣin̄caṭāniki ilā cēyabaḍindi. Kr̥tajñatalu telipēvāḍu, niścayaṅgā, tana mēlu korakē kr̥tajñatalu telupukuṇṭāḍu. Kāni evaḍainā kr̥taghnataku pālpaḍitē, niścayaṅgā, nā prabhuvu svayaṁ samr̥d'dhuḍu, parama dāta (ani telusukōvāli)
Muhammad Aziz Ur Rehman
(అప్పుడు వారిలో) గ్రంథజ్ఞానం గల ఒకతను, “మీరు కళ్లుమూసి తెరిచే లోగానే నేను దాన్ని మీ ముందు తెచ్చిపెట్టగలను” అన్నాడు. తన కళ్ళముందర ఆ సింహాసనం ఉండటం చూసి సులైమాను, “ఇది నా ప్రభువు అనుగ్రహం. నేను కృతజ్ఞుణ్ణి అవుతానో లేక (ప్రభువు) చేసిన మేలును మరచిపోతానో పరీక్షించటానికే (ఆయన ఇదంతా చేశాడు). ఎవడైనా కృతజ్ఞతా పూర్వకంగా వ్యవహరిస్తే అతని కృతజ్ఞతాభావం అతనికే ప్రయోజనకరం అవుతుంది. మరెవరయినా మేలును మరచి ప్రవర్తిస్తే నా ప్రభువు లక్ష్యపెట్టనివాడు, గొప్ప ఉదాత్తుడు” అని పలికాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek