×

(ఓ ముహమ్మద్!) వారితో (ఇలా అను): "నిశ్చయంగా, ఈ (మక్కా) నగరపు ప్రభువునే ఆరాధించాలని నాకు 27:91 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:91) ayat 91 in Telugu

27:91 Surah An-Naml ayat 91 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 91 - النَّمل - Page - Juz 20

﴿إِنَّمَآ أُمِرۡتُ أَنۡ أَعۡبُدَ رَبَّ هَٰذِهِ ٱلۡبَلۡدَةِ ٱلَّذِي حَرَّمَهَا وَلَهُۥ كُلُّ شَيۡءٖۖ وَأُمِرۡتُ أَنۡ أَكُونَ مِنَ ٱلۡمُسۡلِمِينَ ﴾
[النَّمل: 91]

(ఓ ముహమ్మద్!) వారితో (ఇలా అను): "నిశ్చయంగా, ఈ (మక్కా) నగరపు ప్రభువునే ఆరాధించాలని నాకు ఆజ్ఞ ఇవ్వబడింది. ఆయనే! దీనిని పవిత్ర క్షేత్రంగా చేశాడు మరియు ప్రతి వస్తువు ఆయనకు చెందినదే! మరియు నేను ఆయనకు విధేయుడనై (ముస్లింనై) ఉండాలని నాకు ఆజ్ఞ ఇవ్వబడింది

❮ Previous Next ❯

ترجمة: إنما أمرت أن أعبد رب هذه البلدة الذي حرمها وله كل شيء, باللغة التيلجو

﴿إنما أمرت أن أعبد رب هذه البلدة الذي حرمها وله كل شيء﴾ [النَّمل: 91]

Abdul Raheem Mohammad Moulana
(O muham'mad!) Varito (ila anu): "Niscayanga, i (makka) nagarapu prabhuvune aradhincalani naku ajna ivvabadindi. Ayane! Dinini pavitra ksetranga cesadu mariyu prati vastuvu ayanaku cendinade! Mariyu nenu ayanaku vidheyudanai (muslinnai) undalani naku ajna ivvabadindi
Abdul Raheem Mohammad Moulana
(Ō muham'mad!) Vāritō (ilā anu): "Niścayaṅgā, ī (makkā) nagarapu prabhuvunē ārādhin̄cālani nāku ājña ivvabaḍindi. Āyanē! Dīnini pavitra kṣētraṅgā cēśāḍu mariyu prati vastuvu āyanaku cendinadē! Mariyu nēnu āyanaku vidhēyuḍanai (muslinnai) uṇḍālani nāku ājña ivvabaḍindi
Muhammad Aziz Ur Rehman
నేను ఈ నగరం (మక్కా) ప్రభువును మాత్రమే ఆరాధిస్తూ ఉండాలని నాకు ఆదేశించబడింది. ఆయన దీన్ని పవిత్ర మైనదిగా చేశాడు. అన్నింటికీ ఆయనే యజమాని. నేను విధేయులలో ఒకడిగా ఉండాలని కూడా నాకు ఆజ్ఞాపించబడింది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek