×

మరియు మూసా తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. ఆమె విశ్వసించినవారిలో ఉండటానికి మేము, ఆమె హృదయాన్ని దృఢపరచి 28:10 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:10) ayat 10 in Telugu

28:10 Surah Al-Qasas ayat 10 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 10 - القَصَص - Page - Juz 20

﴿وَأَصۡبَحَ فُؤَادُ أُمِّ مُوسَىٰ فَٰرِغًاۖ إِن كَادَتۡ لَتُبۡدِي بِهِۦ لَوۡلَآ أَن رَّبَطۡنَا عَلَىٰ قَلۡبِهَا لِتَكُونَ مِنَ ٱلۡمُؤۡمِنِينَ ﴾
[القَصَص: 10]

మరియు మూసా తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. ఆమె విశ్వసించినవారిలో ఉండటానికి మేము, ఆమె హృదయాన్ని దృఢపరచి ఉండకపోతే, ఆమె అతనిని (మూసాను) గురించి అంతా బట్టబయలు చేసి ఉండేది

❮ Previous Next ❯

ترجمة: وأصبح فؤاد أم موسى فارغا إن كادت لتبدي به لولا أن ربطنا, باللغة التيلجو

﴿وأصبح فؤاد أم موسى فارغا إن كادت لتبدي به لولا أن ربطنا﴾ [القَصَص: 10]

Abdul Raheem Mohammad Moulana
mariyu musa talli hrdayam talladillipoyindi. Ame visvasincinavarilo undataniki memu, ame hrdayanni drdhaparaci undakapote, ame atanini (musanu) gurinci anta battabayalu cesi undedi
Abdul Raheem Mohammad Moulana
mariyu mūsā talli hr̥dayaṁ tallaḍillipōyindi. Āme viśvasin̄cinavārilō uṇḍaṭāniki mēmu, āme hr̥dayānni dr̥ḍhaparaci uṇḍakapōtē, āme atanini (mūsānu) gurin̄ci antā baṭṭabayalu cēsi uṇḍēdi
Muhammad Aziz Ur Rehman
మూసా తల్లి మనసు తల్లడిల్లి పోయింది. ఆమె విశ్వాసులలోనే స్థిరంగా ఉండడానికి మేము ఆమె మనసును కుదుటపరచి ఉండకపోతే, ఆ విషయాన్ని ఆమె బయటపెట్టి ఉండేదే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek