Quran with Telugu translation - Surah Al-Qasas ayat 11 - القَصَص - Page - Juz 20
﴿وَقَالَتۡ لِأُخۡتِهِۦ قُصِّيهِۖ فَبَصُرَتۡ بِهِۦ عَن جُنُبٖ وَهُمۡ لَا يَشۡعُرُونَ ﴾
[القَصَص: 11]
﴿وقالت لأخته قصيه فبصرت به عن جنب وهم لا يشعرون﴾ [القَصَص: 11]
Abdul Raheem Mohammad Moulana ame, atani (musa) sodarito annadi: "Atani venta vellu." Kavuna ame duram nundiye atanini gamanincasagindi. Kani, varadi grahincaleka poyaru |
Abdul Raheem Mohammad Moulana āme, atani (mūsā) sōdaritō annadi: "Atani veṇṭa veḷḷu." Kāvuna āme dūraṁ nuṇḍiyē atanini gamanin̄casāgindi. Kānī, vāradi grahin̄calēka pōyāru |
Muhammad Aziz Ur Rehman మూసా తల్లి, అతని అక్కతో, “నువ్వు ఇతని వెనకాలే వెళ్ళు” అని చెప్పింది. అందువల్ల ఆమె దూరం నుంచే గమనిస్తూ పోయింది. కాని ఆ సంగతి వారికి (ఫిరౌనీయులకు) తెలియదు |