×

మరియు మేము అతనిని (ఇతరుల) పాలు త్రాగకుండా మొదటనే నిషేధించి ఉన్నాము. (అతని సోదరి) వారితో 28:12 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:12) ayat 12 in Telugu

28:12 Surah Al-Qasas ayat 12 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 12 - القَصَص - Page - Juz 20

﴿۞ وَحَرَّمۡنَا عَلَيۡهِ ٱلۡمَرَاضِعَ مِن قَبۡلُ فَقَالَتۡ هَلۡ أَدُلُّكُمۡ عَلَىٰٓ أَهۡلِ بَيۡتٖ يَكۡفُلُونَهُۥ لَكُمۡ وَهُمۡ لَهُۥ نَٰصِحُونَ ﴾
[القَصَص: 12]

మరియు మేము అతనిని (ఇతరుల) పాలు త్రాగకుండా మొదటనే నిషేధించి ఉన్నాము. (అతని సోదరి) వారితో అన్నది: "మీ కొరకు అతనిని (పాలిచ్చి) పోషించగల ఒక కుటుంబం వారిని నేను మీకు చూపనా? మరియు వారు అతనిని మంచిగా చూసుకునే వారై ఉంటారు

❮ Previous Next ❯

ترجمة: وحرمنا عليه المراضع من قبل فقالت هل أدلكم على أهل بيت يكفلونه, باللغة التيلجو

﴿وحرمنا عليه المراضع من قبل فقالت هل أدلكم على أهل بيت يكفلونه﴾ [القَصَص: 12]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu atanini (itarula) palu tragakunda modatane nisedhinci unnamu. (Atani sodari) varito annadi: "Mi koraku atanini (palicci) posincagala oka kutumbam varini nenu miku cupana? Mariyu varu atanini manciga cusukune varai untaru
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu atanini (itarula) pālu trāgakuṇḍā modaṭanē niṣēdhin̄ci unnāmu. (Atani sōdari) vāritō annadi: "Mī koraku atanini (pālicci) pōṣin̄cagala oka kuṭumbaṁ vārini nēnu mīku cūpanā? Mariyu vāru atanini man̄cigā cūsukunē vārai uṇṭāru
Muhammad Aziz Ur Rehman
అంతకుముందే మేము మూసా కొరకు దాదుల పాలను నిషేధించాము. (పరిస్థితుల స్వరూపాన్ని గమనించిన) ఆ బాలిక వారితో, “మీ కోసం ఈ బాలుణ్ణి పోషించే, ఇతని బాగోగులను కోరే ఇంటి వారిని గురించి నేను మీకు తెలుపనా?!” అని చెప్పింది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek