×

అప్పుడతను భయపడుతూ, అతి జాగ్రత్తగా అక్కడి నుండి బయలు దేరాడు. అతను ఇలా ప్రార్థించాడు: "ఓ 28:21 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:21) ayat 21 in Telugu

28:21 Surah Al-Qasas ayat 21 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 21 - القَصَص - Page - Juz 20

﴿فَخَرَجَ مِنۡهَا خَآئِفٗا يَتَرَقَّبُۖ قَالَ رَبِّ نَجِّنِي مِنَ ٱلۡقَوۡمِ ٱلظَّٰلِمِينَ ﴾
[القَصَص: 21]

అప్పుడతను భయపడుతూ, అతి జాగ్రత్తగా అక్కడి నుండి బయలు దేరాడు. అతను ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! నన్ను దుర్మార్గుల నుండి కాపాడు

❮ Previous Next ❯

ترجمة: فخرج منها خائفا يترقب قال رب نجني من القوم الظالمين, باللغة التيلجو

﴿فخرج منها خائفا يترقب قال رب نجني من القوم الظالمين﴾ [القَصَص: 21]

Abdul Raheem Mohammad Moulana
appudatanu bhayapadutu, ati jagrattaga akkadi nundi bayalu deradu. Atanu ila prarthincadu: "O na prabhu! Nannu durmargula nundi kapadu
Abdul Raheem Mohammad Moulana
appuḍatanu bhayapaḍutū, ati jāgrattagā akkaḍi nuṇḍi bayalu dērāḍu. Atanu ilā prārthin̄cāḍu: "Ō nā prabhū! Nannu durmārgula nuṇḍi kāpāḍu
Muhammad Aziz Ur Rehman
అప్పుడు మూసా, భయపడుతూనే, (అటూ ఇటూ) చూసుకుంటూ అక్కణ్ణుంచి బయటపడ్డాడు. “ప్రభూ! నన్ను దుర్మార్గ జనుల చెర నుండి కాపాడు” అని వేడుకోసాగాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek