×

తరువాత ఆ ఇద్దరిలో ఒకామె సిగ్గుపడుతూ మెల్లగా అతని వద్దకు వచ్చి ఇలా అన్నది: "వాస్తవానికి 28:25 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:25) ayat 25 in Telugu

28:25 Surah Al-Qasas ayat 25 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 25 - القَصَص - Page - Juz 20

﴿فَجَآءَتۡهُ إِحۡدَىٰهُمَا تَمۡشِي عَلَى ٱسۡتِحۡيَآءٖ قَالَتۡ إِنَّ أَبِي يَدۡعُوكَ لِيَجۡزِيَكَ أَجۡرَ مَا سَقَيۡتَ لَنَاۚ فَلَمَّا جَآءَهُۥ وَقَصَّ عَلَيۡهِ ٱلۡقَصَصَ قَالَ لَا تَخَفۡۖ نَجَوۡتَ مِنَ ٱلۡقَوۡمِ ٱلظَّٰلِمِينَ ﴾
[القَصَص: 25]

తరువాత ఆ ఇద్దరిలో ఒకామె సిగ్గుపడుతూ మెల్లగా అతని వద్దకు వచ్చి ఇలా అన్నది: "వాస్తవానికి నా తండ్రి - నీవు మా కొరకు (మా పశువులకు) నీరు త్రాపించి నందుకు - ప్రతిఫలమివ్వటానికి, నిన్ను పిలుస్తున్నాడు." అతను, అతని వద్దకు పోయి తన వృత్తాంతాన్ని వినిపించాడు. అప్పుడతను అన్నాడు: "నీవు ఏ మాత్రం భయపడకు. నీవు దుర్మార్గ ప్రజల నుండి విముక్తి పొందావు

❮ Previous Next ❯

ترجمة: فجاءته إحداهما تمشي على استحياء قالت إن أبي يدعوك ليجزيك أجر ما, باللغة التيلجو

﴿فجاءته إحداهما تمشي على استحياء قالت إن أبي يدعوك ليجزيك أجر ما﴾ [القَصَص: 25]

Abdul Raheem Mohammad Moulana
taruvata a iddarilo okame siggupadutu mellaga atani vaddaku vacci ila annadi: "Vastavaniki na tandri - nivu ma koraku (ma pasuvulaku) niru trapinci nanduku - pratiphalamivvataniki, ninnu pilustunnadu." Atanu, atani vaddaku poyi tana vrttantanni vinipincadu. Appudatanu annadu: "Nivu e matram bhayapadaku. Nivu durmarga prajala nundi vimukti pondavu
Abdul Raheem Mohammad Moulana
taruvāta ā iddarilō okāme siggupaḍutū mellagā atani vaddaku vacci ilā annadi: "Vāstavāniki nā taṇḍri - nīvu mā koraku (mā paśuvulaku) nīru trāpin̄ci nanduku - pratiphalamivvaṭāniki, ninnu pilustunnāḍu." Atanu, atani vaddaku pōyi tana vr̥ttāntānni vinipin̄cāḍu. Appuḍatanu annāḍu: "Nīvu ē mātraṁ bhayapaḍaku. Nīvu durmārga prajala nuṇḍi vimukti pondāvu
Muhammad Aziz Ur Rehman
అంతలోనే ఆ ఇద్దరు యువతులలో ఒకామె బిడియంతో అతని దగ్గరకు నడుచుకుంటూ వచ్చి, “మీరు మా (పశువుల)కు నీరు త్రాగించిన దానికి ప్రతిఫలం ఇవ్వటానికి, మా నాన్నగారు మిమ్మల్ని పిలుస్తున్నారు” అని చెప్పింది. మూసా ఆయన వద్దకు వచ్చినప్పుడు, తన వృత్తాంతమంతా వివరించాడు. “భయపడకు. నువ్వు దుర్మార్గ జనుల బారి నుంచి విముక్తి పొందావు” అని ఆయన ఓదార్చాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek