×

మరియు ఫిర్ఔన్ అన్నాడు: "ఓ నాయకులారా! నేను తప్ప మీకు మరొక ఆరాధ్య దేవుడు గలడని 28:38 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:38) ayat 38 in Telugu

28:38 Surah Al-Qasas ayat 38 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 38 - القَصَص - Page - Juz 20

﴿وَقَالَ فِرۡعَوۡنُ يَٰٓأَيُّهَا ٱلۡمَلَأُ مَا عَلِمۡتُ لَكُم مِّنۡ إِلَٰهٍ غَيۡرِي فَأَوۡقِدۡ لِي يَٰهَٰمَٰنُ عَلَى ٱلطِّينِ فَٱجۡعَل لِّي صَرۡحٗا لَّعَلِّيٓ أَطَّلِعُ إِلَىٰٓ إِلَٰهِ مُوسَىٰ وَإِنِّي لَأَظُنُّهُۥ مِنَ ٱلۡكَٰذِبِينَ ﴾
[القَصَص: 38]

మరియు ఫిర్ఔన్ అన్నాడు: "ఓ నాయకులారా! నేను తప్ప మీకు మరొక ఆరాధ్య దేవుడు గలడని నాకు తెలియదు. కావున ఓ హామాన్! కాల్చిన మట్టి ఇటుకలతో నాకొక ఎత్తైన గోపురాన్ని నిర్మించు. దానిపై ఎక్కి నేను బహుశా, మూసా దేవుణ్ణి చూడగలనేమో! నిశ్చయంగా, నేను ఇతనిని అసత్యవాదిగా భావిస్తున్నాను

❮ Previous Next ❯

ترجمة: وقال فرعون ياأيها الملأ ما علمت لكم من إله غيري فأوقد لي, باللغة التيلجو

﴿وقال فرعون ياأيها الملأ ما علمت لكم من إله غيري فأوقد لي﴾ [القَصَص: 38]

Abdul Raheem Mohammad Moulana
mariyu phir'aun annadu: "O nayakulara! Nenu tappa miku maroka aradhya devudu galadani naku teliyadu. Kavuna o haman! Kalcina matti itukalato nakoka ettaina gopuranni nirmincu. Danipai ekki nenu bahusa, musa devunni cudagalanemo! Niscayanga, nenu itanini asatyavadiga bhavistunnanu
Abdul Raheem Mohammad Moulana
mariyu phir'aun annāḍu: "Ō nāyakulārā! Nēnu tappa mīku maroka ārādhya dēvuḍu galaḍani nāku teliyadu. Kāvuna ō hāmān! Kālcina maṭṭi iṭukalatō nākoka ettaina gōpurānni nirmin̄cu. Dānipai ekki nēnu bahuśā, mūsā dēvuṇṇi cūḍagalanēmō! Niścayaṅgā, nēnu itanini asatyavādigā bhāvistunnānu
Muhammad Aziz Ur Rehman
అప్పుడు ఫిరౌన్‌ ఇలా అన్నాడు: “ఓ ప్రముఖులారా! నేను తప్ప మీకు మరో దేవుడున్నాడన్న సంగతి నాకు తెలీదు. హామాన్‌! విను. నువ్వు నా కోసం మట్టిని కాల్చు (ఇటుకలు తయారు చేయి). నా కోసం ఓ ఎత్తయిన ఆకాశహర్మ్యం నిర్మించు. (దాని పైకెక్కి) మూసా దేవుణ్ణి (అసలున్నాడో లేడో) తొంగి చూస్తాను. ఇతను మాత్రం అసత్యవాదుల్లో ఒకడని నా అనుమానం.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek