×

ఇక మూసా అన్నాడు: "నా ప్రభువు తరఫు నుండి ఎవడు మార్గదర్శకత్వం తీసుకొని వచ్చాడో మరియు 28:37 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:37) ayat 37 in Telugu

28:37 Surah Al-Qasas ayat 37 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 37 - القَصَص - Page - Juz 20

﴿وَقَالَ مُوسَىٰ رَبِّيٓ أَعۡلَمُ بِمَن جَآءَ بِٱلۡهُدَىٰ مِنۡ عِندِهِۦ وَمَن تَكُونُ لَهُۥ عَٰقِبَةُ ٱلدَّارِۚ إِنَّهُۥ لَا يُفۡلِحُ ٱلظَّٰلِمُونَ ﴾
[القَصَص: 37]

ఇక మూసా అన్నాడు: "నా ప్రభువు తరఫు నుండి ఎవడు మార్గదర్శకత్వం తీసుకొని వచ్చాడో మరియు చివరికి ఎవరి పర్యవసానం మంచిదవుతుందో ఆయనకు బాగా తెలుసు. నిశ్చయంగా, దుర్మార్గులు ఎన్నడూ సాఫల్యం పొందలేరు

❮ Previous Next ❯

ترجمة: وقال موسى ربي أعلم بمن جاء بالهدى من عنده ومن تكون له, باللغة التيلجو

﴿وقال موسى ربي أعلم بمن جاء بالهدى من عنده ومن تكون له﴾ [القَصَص: 37]

Abdul Raheem Mohammad Moulana
ika musa annadu: "Na prabhuvu taraphu nundi evadu margadarsakatvam tisukoni vaccado mariyu civariki evari paryavasanam mancidavutundo ayanaku baga telusu. Niscayanga, durmargulu ennadu saphalyam pondaleru
Abdul Raheem Mohammad Moulana
ika mūsā annāḍu: "Nā prabhuvu taraphu nuṇḍi evaḍu mārgadarśakatvaṁ tīsukoni vaccāḍō mariyu civariki evari paryavasānaṁ man̄cidavutundō āyanaku bāgā telusu. Niścayaṅgā, durmārgulu ennaḍū sāphalyaṁ pondalēru
Muhammad Aziz Ur Rehman
మూసా ఇలా చెప్పాడు: “తన వద్ద నుంచి మార్గదర్శకత్వాన్ని తెచ్చే వ్యక్తి గురించి, పరలోక పరిణామం రీత్యా కృతార్థులయ్యే వారి గురించి నా ప్రభువుకు బాగా తెలుసు. దుర్మార్గులు ఎన్నటికీ సాఫల్యం పొందరు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek