Quran with Telugu translation - Surah Al-Qasas ayat 42 - القَصَص - Page - Juz 20
﴿وَأَتۡبَعۡنَٰهُمۡ فِي هَٰذِهِ ٱلدُّنۡيَا لَعۡنَةٗۖ وَيَوۡمَ ٱلۡقِيَٰمَةِ هُم مِّنَ ٱلۡمَقۡبُوحِينَ ﴾
[القَصَص: 42]
﴿وأتبعناهم في هذه الدنيا لعنة ويوم القيامة هم من المقبوحين﴾ [القَصَص: 42]
Abdul Raheem Mohammad Moulana mariyu memu i lokanlo kuda abhisapam varini ventadetatlu cesamu. Mariyu punarut'thana dinamuna varu trnikarimpa badevarilo cerutaru |
Abdul Raheem Mohammad Moulana mariyu mēmu ī lōkanlō kūḍā abhiśāpaṁ vārini veṇṭāḍēṭaṭlu cēśāmu. Mariyu punarut'thāna dinamuna vāru tr̥ṇīkarimpa baḍēvārilō cērutāru |
Muhammad Aziz Ur Rehman మేము ఈ ప్రపంచంలో కూడా వారి వెనుక శాపాన్ని తగిలించాము. ప్రళయ దినాన కూడా వారు దౌర్భాగ్యుల జాబితాలో చేర్తారు |