Quran with Telugu translation - Surah Al-Qasas ayat 46 - القَصَص - Page - Juz 20
﴿وَمَا كُنتَ بِجَانِبِ ٱلطُّورِ إِذۡ نَادَيۡنَا وَلَٰكِن رَّحۡمَةٗ مِّن رَّبِّكَ لِتُنذِرَ قَوۡمٗا مَّآ أَتَىٰهُم مِّن نَّذِيرٖ مِّن قَبۡلِكَ لَعَلَّهُمۡ يَتَذَكَّرُونَ ﴾
[القَصَص: 46]
﴿وما كنت بجانب الطور إذ نادينا ولكن رحمة من ربك لتنذر قوما﴾ [القَصَص: 46]
Abdul Raheem Mohammad Moulana mariyu memu (musanu) pilicinapudu, nivu (o muham'mad!) Tur parvatam daggara levu. Kani nivu ni prabhuvu yokka karunyanto, niku purvam heccarika cesevadu ranatuvanti jativarini heccarincataniki - bahusa varu hitabodha nercukuntaremonani - (pampabaddavu) |
Abdul Raheem Mohammad Moulana mariyu mēmu (mūsānu) pilicinapuḍu, nīvu (ō muham'mad!) Tūr parvataṁ daggara lēvu. Kāni nīvu nī prabhuvu yokka kāruṇyantō, nīku pūrvaṁ heccarika cēsēvāḍu rānaṭuvaṇṭi jātivārini heccarin̄caṭāniki - bahuśā vāru hitabōdha nērcukuṇṭārēmōnani - (pampabaḍḍāvu) |
Muhammad Aziz Ur Rehman మేము (మూసాను) పిలిచినప్పుడు కూడా నువ్వు తూర్ (పర్వతం) వైపున లేవు. నిజానికి నీకు పూర్వం అప్రమత్తం చేసే వాడెవడూ రాని జాతిని నువ్వు అప్రమత్తం చేయడానికి; నీ ప్రభువు తరఫున (నీకు వొసగబడిన) కారుణ్యం ఇది. దీనిద్వారా వారు బహుశా గుణపాఠం నేర్చుకుంటారేమో |