Quran with Telugu translation - Surah Al-Qasas ayat 47 - القَصَص - Page - Juz 20
﴿وَلَوۡلَآ أَن تُصِيبَهُم مُّصِيبَةُۢ بِمَا قَدَّمَتۡ أَيۡدِيهِمۡ فَيَقُولُواْ رَبَّنَا لَوۡلَآ أَرۡسَلۡتَ إِلَيۡنَا رَسُولٗا فَنَتَّبِعَ ءَايَٰتِكَ وَنَكُونَ مِنَ ٱلۡمُؤۡمِنِينَ ﴾
[القَصَص: 47]
﴿ولولا أن تصيبهم مصيبة بما قدمت أيديهم فيقولوا ربنا لولا أرسلت إلينا﴾ [القَصَص: 47]
Abdul Raheem Mohammad Moulana mariyu varu tama cetulara, cesukoni pampina karmala phalitanga varipai apada vacci padinapudu, varu: "O ma prabhu! Nivu ma vaddaku oka sandesaharunni enduku pampaledu, ala ceste memu ni sucanalanu anusaristu, visvasulaina varilo ceri undevaram kada!" (Ani tirpu dinamuna anakudadani) |
Abdul Raheem Mohammad Moulana mariyu vāru tama cētulārā, cēsukoni pampina karmala phalitaṅgā vāripai āpada vacci paḍinapuḍu, vāru: "Ō mā prabhū! Nīvu mā vaddaku oka sandēśaharuṇṇi enduku pampalēdu, alā cēstē mēmu nī sūcanalanu anusaristū, viśvāsulaina vārilō cēri uṇḍēvāraṁ kadā!" (Ani tīrpu dinamuna anakūḍadani) |
Muhammad Aziz Ur Rehman వారు తమ చేతులారా ముందుగా చేసి పంపుకున్న (చెడు) కర్మల కారణంగా వారిపై ఏదన్నా ఆపద వచ్చిపడిన పక్షంలో, “మా ప్రభూ! నువ్వు మా వద్దకు ఏ ప్రవక్తనయినా ఎందుకు పంపలేదు? (పంపి ఉంటే) మేము నీ ఆయతులను అనుసరించి, విశ్వాసులలో చేరి ఉండేవారము కదా!” అని అనేవారు. వారలా అనకుండా ఉండేపక్షంలో (మేము వారి వద్దకు ప్రవక్తను పంపి ఉండేవారమే కాదు) |